• facebook
  • twitter
  • whatsapp
  • telegram

OFB: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భండారాలో 49 అప్రెంటిస్ ఖాళీలు

మహారాష్ట్ర, భండారాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భండారా… గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ శిక్షణలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 

ఖాళీల వివరాలు:

1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్

2. టెక్నీషియన్ అప్రెంటిస్

3. జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్

మొత్తం ఖాళీలు: 49.

విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీహెచ్‌ఎం.

అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.

స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్/ జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.9,000. టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.8,000.

వయోపరిమితి: 14-18 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హలతో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను చీఫ్ జనరల్ మేనేజర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భండారా, భండారా, మహారాష్ట్ర చిరునామాకు పంపించాలి. 

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 13-07-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

‣ బీటెక్‌, బీఎస్సీ అర్హతతో కొలువులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 23-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :