• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Deloitte: డెలాయిట్‌లో అనలిస్ట్ ట్రైనీ పోస్టులు 

డెలాయిట్ కంపెనీ అనలిస్ట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
పోస్ట్: అనలిస్ట్ ట్రైనీ
కంపెనీ: డెలాయిట్
అర్హత: ఇంజినీరింగ్‌, సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్‌లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి. 
నైపుణ్యాలు: మోడరేట్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు, సీ, సీ++, జావా, పైథాన్ ప్రోగ్రామింగ్, రిలేషనల్ డేటాబేస్‌లు, నెట్‌వర్కింగ్ కాన్సెప్ట్స్‌ ఎస్‌క్యూఎల్, మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌, ఎక్సెల్, పవర్‌ పాయింట్‌ పరిజ్ఞానం తదితర నైపుణ్యాలు ఉండాలి.
జాబ్ లొకేషన్: హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

Official Website    

Published at : 27-07-2024 16:51:52

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :