• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Motorola: మోటరోలా సొల్యూషన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ పోస్టులు 

మోటరోలా సొల్యూషన్స్ కంపెనీ.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు: 
పోస్టు: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ 
కంపెనీ: మోటరోలా సొల్యూషన్స్ 
అర్హత: కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ లేదా సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ.
నైపుణ్యాలు: అంగ్యులర్‌ వీ15+, ప్రైమ్‌ఎన్‌జీ ఫ్రేమ్‌వర్క్, రియాక్ట్ జేఎస్‌, హెచ్‌టీఎంఎల్5, సీఎస్‌ఎస్‌3, బూట్‌స్ట్రాప్ పరిజ్ఞానం, డీబగ్గింగ్, కమ్యూనికేషన్ తదితర నైపుణ్యాలు ఉండాలి.
జాబ్ లొకేషన్: బెంగళూరు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

 Official Website
 
 


 

Published at : 27-07-2024 17:16:35

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :