డెలాయిట్ కంపెనీ అనలిస్ట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
పోస్ట్: అనలిస్ట్ ట్రైనీ
కంపెనీ: డెలాయిట్
అర్హత: ఇంజినీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
నైపుణ్యాలు: మోడరేట్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు, సీ, సీ++, జావా, పైథాన్ ప్రోగ్రామింగ్, రిలేషనల్ డేటాబేస్లు, నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ ఎస్‌క్యూఎల్, మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ పరిజ్ఞానం తదితర నైపుణ్యాలు ఉండాలి.
జాబ్ లొకేషన్: హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
- Read Latest jobs, Latest notifications and Latest govt jobs
- Follow us on Facebook, Twitter, Share chat, Google News
- Subscribe our Youtube Channel
Salesforce: సేల్స్ఫోర్సులో ఎమర్జింగ్ సొల్యూషన్ ఇంజినీర్ పోస్టులు
Motorola: మోటరోలా సొల్యూషన్స్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ పోస్టులు
Kyndryl: కిండ్రిల్‌లో కస్టమర్ సర్వీస్ రెప్రజెంటేటివ్ పోస్టులు
Carnerstone: కార్నర్‌స్టోన్‌లో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పోస్టులు
Vestas: వెస్టాస్లో ట్రైనీ ఇంజినీర్ పోస్టులు
Google: గూగుల్‌లో కంటెంట్ స్పెషలిస్ట్ పోస్టులు
Hexagon: హెగ్జాగాన్‌లో టెక్నికల్ లీడ్ పోస్టులు
Accenture: యాక్సెంచర్‌లో ప్లాట్‌ఫాం సపోర్ట్ న్యూ అసోసియేట్ పోస్టులు
Amazon: అమెజాన్‌లో డిజిటల్ కంటెంట్ అసోసియేట్ పోస్టులు
Cyient: సైయెంట్‌లో ఎగ్జిక్యూటివ్ టెక్ సపోర్ట్ పోస్టులు
Unisys : యునిసిస్‌లో సర్వీస్ డెస్క్ అసోసియేట్ ఎల్1 పోస్టులు
Tesco: టెస్కోలో అసోసియేట్-సీఈసీ ఆపరేషన్స్ పోస్టులు