• facebook
  • twitter
  • whatsapp
  • telegram

RCFL: ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో 165 అప్రెంటిస్‌ ఖాళీలు 

కేంద్రప్రభుత్వ సంస్థకు చెందిన ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ వివిధ విభాగాల్లో 165 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 31 ఖాళీలు

2. టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: 54 ఖాళీలు

3. ట్రేడ్‌ అప్రెంటిస్‌: 80 ఖాళీలు

మొత్తం ఖాళీల సంఖ్య: 165

విభాగాలు: సెక్రటేరియల్ అసిస్టెంట్‌, కెమికల్‌, కంప్యూటర్‌, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మెకానికల్, అటెండెంట్‌ ఆపరేటర్‌, ఎలక్ట్రిషియన్‌, హార్టికల్చర్‌ అసిస్టెంట్‌, ఇన్‌స్ట్రూమెంట్‌ మెకానికల్‌, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌.

అర్హత: 50 శాతం మార్కులతో టెన్త్‌, టెన్‌+2, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్‌ పరిజ్ఞానం ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు టెక్నిషియన్స్‌కు రూ.7000 నుంచి రూ.8000, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులకు రూ.9000.

వయోపరిమితి: జులై 01 వరకు 25 ఏళ్లు ఉండాలి.

ట్రైనింగ్‌ వ్యవధి: 2 సంవత్సరాలు.

పోస్టింగ్‌ ప్రదేశం: ట్రాంబే, ముంబయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు గడువు: 19-07-2024.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌!

‣ కొలువులు కురిపించే కంప్యూటర్‌ మేఘం!

‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 09-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :