• facebook
  • whatsapp
  • telegram

TSPSC GROUP IV: టీఎస్‌పీఎస్సీ గ్రూప్ - IV 'కీ', ప్ర‌శ్న‌ప‌త్రాలు


‣ పేపర్-1 ప్రశ్నపత్రం, కీ (పేపర్‌ కోడ్‌: 22191, టెస్ట్‌ బుక్‌లెట్‌ నంబర్‌: 1140839)


‣ పేపర్-2 ప్రశ్నప‌త్రంకీ (పేపర్‌ కోడ్‌: 22192)
 

పేపర్-1 వీడియో పేపర్-2 వీడియో


తెలంగాణలో గ్రూప్‌-4 సర్వీసుల్లో వివిధ పోస్టుల నియామకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్‌సీ) రాత పరీక్ష(పేపర్‌-1, పేపర్‌-2)ను జులై 1న నిర్వహించింది. ఈ రాత‌ప‌రీక్ష ప్రశ్నప‌త్రంతోపాటు వాటికి నిపుణులు రూపొందించిన 'కీ'ల‌ను అందిస్తున్నాం. ఈ 'కీ'లు అభ్యర్థుల అవ‌గాహ‌న కోసం మాత్రమే. టీఎస్‌పీఎస్‌సీ విడుద‌ల చేసే జ‌వాబుల‌ను మాత్రమే అంతిమంగా ప‌రిగ‌ణించాలి.


ఈ 'కీ'ల‌ను రూపొందించిన‌వారు: ఎం.జితేంద‌ర్‌రెడ్డి, డా.బి.న‌రేశ్‌, సీహెచ్‌ కృష్ణప్రసాద్‌, ఎం.ధనమోహన్‌రెడ్డి, బంగారు స‌త్యనారాయ‌ణ‌, వి.శంకర్‌రెడ్డి, జి.ప్రశాంత్‌రెడ్డి, ధరణి శ్రీనివాస్‌, దొర, చంటి, జె.సద్గుణరావు, డి.చిరంజీవి రాంబాబు.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ కృత్రిమ మేధ ప్రత్యేకతలివిగో!

‣ క్రీడా శిక్షణ కోర్సుల్లోకి ఆహ్వానం

‣ ఏవియేషన్‌లో.. ఎన్ని ఉద్యోగాలో!

‣ పోటీ పరీక్షలకు మార్గదర్శకాలు

‣ సాధారణ డిగ్రీతో సంచలనం

‣ జేఈఈ మేటి ర్యాంకుకు మార్గాలివే!

‣ నాటో ప్లస్‌లో భారత్‌ చేరుతుందా?

Posted Date : 02-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌