Post your question

 

    Asked By: షేక్

    Ans:

    డిగ్రీ పూర్తయితే గ్రూప్‌-2, గ్రూప్‌-4 పరీక్షలు రాసుకోవడానికి కచ్చితంగా అర్హత ఉంటుంది. అయితే నోటిఫికేషన్‌ సమయానికి ఫలితాలు వచ్చి మార్కుల శాతం తెలిసి ఉండాలి. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సమయానికి సర్టిఫికెట్‌ చేతిలో ఉండాలి.

    Asked By: భవాని

    Ans:

    ఆంధ్రప్రదేశ్‌ అబ్బాయితో వివాహమైనప్పటికీ మీ ప్రాథమిక విద్యాభ్యాసమంతా తెలంగాణలోనే జరిగింది కాబట్టి, మీకు ఇక్కడి స్థానికత వర్తిస్తుంది.

    Asked By: ఉమా శంకర్

    Ans:

    మాస్‌ కమ్యూనికేషన్స్‌లో ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగాలు అరుదుగా ఉంటాయి. మీరు టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌ పరీక్షలన్నీ రాసుకోవచ్చు.

    Asked By: షేక్ జావీద్ అక్రమ్

    Ans:

    మీరు టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌ పరీక్షలకు నిస్సందేహంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

    Asked By: ఒక అభ్యర్థి

    Ans:

    ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ పూర్తవడంతో సర్వీస్‌ కమిషన్‌ ఎడిట్‌ ఆప్షన్‌ను నిలిపివేసింది. మీరు ఎంచుకున్న మీడియంలోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది.

    Asked By: ఒక అభ్యర్థి

    Ans:

    ఎలాంటి సమస్యా ఉండదు. నిస్సంకోచంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవ్వండి.

    Asked By: అర్జున్

    Ans:

    సిలబస్‌ ఆధారంగా పేపర్‌-1కు సంబంధించి సబ్జెక్టులవారీగా తెలుగు అకాడమీ పుస్తకాలను చదవాల్సి ఉంటుంది. డిగ్రీ పాసై గ్రూప్‌-2కి ప్రిపేర్‌ అవుతున్నవారికి కూడా ఈ ప్రిపరేషన్‌ ఉపయోగపడుతుంది. అంటే తెలుగు అకాడమీ పుస్తకాలను చదవడం వల్ల ఏకకాలంలో రెండింటికీ ప్రిపేర్‌ కావచ్చు.