Post your question

 

    Asked By: పి. నరసింహన్

    Ans:

    గ్రూప్‌-3 సర్వీస్‌ పేపర్‌-2 చరిత్ర విభాగంలో యాభైశాతం తెలంగాణ చరిత్ర, యాభై శాతం భారతదేశ చరిత్ర ఉంటాయి. కాబట్టి మీరు తెలంగాణతోపాటు భారతదేశ చరిత్రను కూడా చదవాల్సి ఉంటుంది.

    Asked By: శ్రవణ్

    Ans:

    మీ ప్రాథమిక విద్య అంతా మేడ్చల్‌లోనే ఎక్కువ కాలం సాగింది కాబట్టి, మీరు అక్కడి స్థానికతనే పొందుతారు.

    Asked By: రాజేష్

    Ans:

    గ్రూప్‌-4 పేపర్‌-1, పేపర్‌-2కి మధ్య కొంత విరామం ఉంటుంది. కానీ ఒకే రోజులో పూర్తవుతాయి.

    Asked By: గుగ్గిళ్ల విజయ్

    Ans:

    రెండింటికీ చాలావరకు కామన్‌ సిలబస్‌ ఉంటుంది. సబ్‌-ఇన్‌స్పెక్టర్‌కు చదివితే పరోక్షంగా గ్రూప్‌-4కి కూడా సరిపోతుంది. తర్వాత కామన్‌గాలేని వాటిని నేర్చుకుంటే ఏకకాలంలో గ్రూప్‌-4, సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ప్రిపరేషన్‌ను సులభంగా పూర్తి చేయవచ్చు.

    Asked By: సాంబ

    Ans:

    మీ ప్రాథమిక విద్యాభ్యాసమంతా తెలంగాణలోనే జరిగింది కాబట్టి ఇక్కడి స్థానికత కచ్చితంగా వర్తిస్తుంది.