Post your question

 

    Asked By: శ్రవణ్

    Ans:

    మీ ప్రాథమిక విద్య అంతా మేడ్చల్‌లోనే ఎక్కువ కాలం సాగింది కాబట్టి, మీరు అక్కడి స్థానికతనే పొందుతారు.

    Asked By: రాజేష్

    Ans:

    గ్రూప్‌-4 పేపర్‌-1, పేపర్‌-2కి మధ్య కొంత విరామం ఉంటుంది. కానీ ఒకే రోజులో పూర్తవుతాయి.

    Asked By: గుగ్గిళ్ల విజయ్

    Ans:

    రెండింటికీ చాలావరకు కామన్‌ సిలబస్‌ ఉంటుంది. సబ్‌-ఇన్‌స్పెక్టర్‌కు చదివితే పరోక్షంగా గ్రూప్‌-4కి కూడా సరిపోతుంది. తర్వాత కామన్‌గాలేని వాటిని నేర్చుకుంటే ఏకకాలంలో గ్రూప్‌-4, సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ప్రిపరేషన్‌ను సులభంగా పూర్తి చేయవచ్చు.

    Asked By: సాంబ

    Ans:

    మీ ప్రాథమిక విద్యాభ్యాసమంతా తెలంగాణలోనే జరిగింది కాబట్టి ఇక్కడి స్థానికత కచ్చితంగా వర్తిస్తుంది.

    Asked By: ఒక అభ్యర్థి

    Ans:

    మీరు నిస్సంకోచంగా తెలంగాణలో డిగ్రీ అర్హతతో వచ్చే నోటిఫికేషన్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    Asked By: రాయుడు

    Ans:

    మీరు చదివిన పాఠశాలకు వెళ్లి ఒకటో తరగతి నుంచి మూడో తరగతి స్టడీ సర్టిఫికెట్లను తెచ్చుకోండి. ఒకవేళ ఆ స్కూల్‌ ఇప్పుడు లేకపోతే సంబంధిత కాలానికి ఎంఈఓ లేదా డీఈఓ కార్యాలయం నుంచి స్టడీ సర్టిఫికెట్‌లను తీసుకోండి.

    Asked By: విజయ్ కుమార్ గుగ్గిల్ల

    Ans:

    సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సమయానికి సంబంధిత యూనివర్సిటీ నుంచి ఒరిజినల్‌ డిగ్రీ తెచ్చుకుంటే మంచిది. అప్పటివరకు రాకపోతే ప్రొవిజినల్‌ ఉన్నా సరిపోతుంది.