Post your question

 

    Asked By: ముదిరాజ్

    Ans:

    ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల మేరకు మీరు రంగారెడ్డి జిల్లాలో స్థానికతను పొందుతారు.

    Asked By: విజయ్ కుమార్

    Ans:

    ప్రస్తుతం ఎటువంటి సమస్యా లేదు. మీ దరఖాస్తును తిరస్కరించరు. అయితే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సమయానికి ఒరిజినల్‌ డిగ్రీ సర్టిఫికెట్‌ కచ్చితంగా మీ దగ్గర ఉండాలి. 

    Asked By: ఒక అభ్యర్థి

    Ans:

    ముందుగా ఓటీఆర్‌లో నాలుగో తరగతి వరకు ప్రైవేట్‌ అని నింపాలి. తర్వాత  స్థానికత కోసం సంబంధిత ప్రాంత తహసీల్దార్‌ నుంచి రెసిడెంట్‌   సర్టిఫికెట్‌ తీసుకుని అవసరమైన సందర్భంలో సమర్పించాల్సి ఉంటుంది. 

    Asked By: అనుముల

    Ans:

    మీకు అర్హత లేదు. ఎందుకంటే జులై ఒకటి నాటికి మీ వద్ద డిగ్రీపాసైన సర్టిఫికెట్‌ ఉండాలి. ప్రస్తుత నోటిఫికేషన్‌ దరఖాస్తు తేదీలు కూడా ముగిశాయి.

    Asked By: జీవన్

    Ans:

    టీఎస్‌పీఎస్సీ టైపిస్ట్‌ పోస్టులకు లోయర్‌ ఇంగ్లిష్‌ (30 జూశిలీ) సర్టిఫికెట్‌ సరిపోతుంది.

    Asked By: అని

    Ans:

    మీరు ఏదైనా రిజర్వేషన్‌ను కలిగి ఉండి, రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్‌లోనూ ఏజ్‌ రిలాక్సేషన్‌ కలిగి ఉంటే డీఎస్‌పీ పోస్టుకు అర్హత ఉంటుంది.

    Asked By: రసగ్నా

    Ans:

    మీకు సబ్జెక్టుపై అవగాహన, ఆసక్తి ఉంటే సొంతంగా ప్రిపేర్‌ కావచ్చు. ప్రామాణిక పుస్తకాలను  చదవాలి. ఆన్‌లైన్‌ తరగతులనూ ఉపయోగించుకోవచ్చు.

    Asked By: prasanth

    Ans:

    మీరు నిరుత్సాహ పడకుండా ఫిజికల్‌ టెస్ట్‌ సమయానికి వైద్యుల సూచనల మేరకు సిద్ధం కావచ్చు. ఒకవేళ వైకల్యం ఎక్కువగా ఉంటే మాత్రం పోలీస్‌ ఉద్యోగానికి అర్హత ఉండదు.