మీరు పాసైన సంవత్సరాన్ని నింపండి. మధ్యలో చదవని సంవత్సరాన్ని వదిలివేయండి. లేదా స్టడీ సర్టిఫికెట్‌లో సంవత్సరాలు తప్పుగా ఉంటే మీ పాఠశాల నుంచి మరొకసారి సరిచేసిన సంవత్సరాలతో స్టడీ సర్టిఫికెట్లు తీసుకోండి.
మీరు సర్టిఫికెట్లను ఎక్కడైతే పోగొట్టుకున్నారో ఆ ప్రాంతానికి చెందిన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. ఆ రిపోర్టు ఆధారంగా మీరు చదివిన స్కూల్ నుంచి స్టడీ సర్టిఫికెట్లను తీసుకోవచ్చు. ఎస్‌ఎస్‌సీ బోర్డులో డూప్లికేట్ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్‌ను పొందవచ్చు.