imageఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - మంత్రి మండలి

జ‌స్టిస్ ఎస్.అబ్దుల్ న‌జీర్‌

గవర్నర్

నారా చంద్రబాబు నాయుడు 

ముఖ్య‌మంత్రి, శాఖ- సాధారణ పరిపాలన, శాంతిభద్రతలు, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ & ఇతర మంత్రులకు కేటాయించని శాఖలు, నియోజకవర్గం- కుప్పం

imageఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - మంత్రులు - శాఖలు

పవన్‌ కల్యాణ్‌

శాఖ - ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి and గ్రామీణ నీటి సరఫరా; అటవీ - పర్యావరణం, శాస్త్ర and సాంకేతికత ; నియోజకవర్గం - పిఠాపురం

నారా లోకేశ్‌

శాఖ - విద్య (మానవ వనరుల అభివృద్ధి); ఐటీ ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్స్‌; ఆర్టీజీ ,    నియోజకవర్గం - మంగళగిరి 

అచ్చెన్నాయుడు 

శాఖ- వ్యవసాయం; సహకార, మార్కెటింగ్‌, పశుసంవర్థక, పాడి అభివృద్ధి & మత్స్య :   నియోజక వర్గం - టెక్కలి

కొల్లు రవీంద్ర   

శాఖ- గనులు & భూగర్భ; అబ్కారీ,  నియోజకవర్గం- మచిలీపట్నం

నాదెండ్ల మనోహర్‌  

శాఖ-  ఆహార, పౌర సరఫరాలు; వినియోగదారుల వ్యవహారాలు,    నియోజకవర్గం- తెనాలి

పి.నారాయణ  

శాఖ- పురపాలక & పట్టణాభివృద్ధి,    నియోజకవర్గం- నెల్లూరు

వంగలపూడి అనిత

శాఖ- హోం & విపత్తు నిర్వహణ,    నియోజకవర్గం- పాయకరావు పేట

సత్యకుమార్‌ యాదవ్‌  

శాఖ- ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య, నియోజకవర్గం- ధర్మవరం

ఎన్‌. రామానాయుడు   

శాఖ- జలవనరుల అభివృద్ధి,    నియోజకవర్గం- పాలకొల్లు

ఎన్‌.ఎమ్‌.డి ఫరూక్‌   

శాఖ- లా & జస్టిస్‌, మైనారిటీ సంక్షేమం,   నియోజకవర్గం- నంద్యాల

ఎ.రామనారాయణ రెడ్డి

శాఖ- దేవదాయ,   నియోజకవర్గం- ఆత్మకూరు

పయ్యావుల కేశవ్‌

శాఖ- ఆర్థిక; ప్రణాళిక; వాణిజ్య పన్నులు & అసెంబ్లీ వ్యవహారాలు,   నియోజకవర్గం- ఉరవ కొండ

అనగాని సత్యప్రసాద్‌  

శాఖ- రెవెన్యూ, స్టాంపులు & రిజిస్ట్రేషన్‌,  నియోజకవర్గం- రెపల్లే

కొలుసు పార్థసారథి    

శాఖ- గృహ, సమాచార - పౌరసంబంధాలు,  నియోజకవర్గం- నూజివీడు

బాలవీరాంజనేయస్వామి    

శాఖ- సాంఘిక సంక్షేమం; దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం; సచివాలయం & విలేజ్‌ వలంటీర్‌, నియోజకవర్గం- కొండపి

గొట్టిపాటి రవి  

శాఖ - విద్యుత్తు :     నియోజకవర్గం -  అద్దంకి

కందుల దుర్గేశ్‌   

శాఖ- పర్యటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ, నియోజకవర్గం- నిడదవోలు

జి. సంధ్యారాణి   

శాఖ- మహిళా & శిశు సంక్షేమం; గిరిజన సంక్షేమం, నియోజకవర్గం- సలూరు

బీసీ జనార్దన్‌రెడ్డి 

శాఖ- రోడ్లు & భవనాలు; మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, నియోజకవర్గం- బనగానపల్లె

టీజీ భరత్‌ 

శాఖ- పరిశ్రమలు & వాణిజ్యం; ఆహార శుద్ధి,  నియోజకవర్గం- కర్నూలు

ఎస్‌.సవిత   

శాఖ- బీసీ సంక్షేమం; ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం; హ్యాండ్లూమ్స్‌ & టెక్స్‌టైల్స్‌, నియోజకవర్గం- పెనుకొండ

వాసంశెట్టి సుభాష్‌ 

శాఖ- కార్మిక - కర్మాగార - బాయిలర్స్‌ & వైద్య బీమా సేవలు, నియోజకవర్గం- రామచంద్రపురం

కొండపల్లి శ్రీనివాస్‌   

శాఖ- ఎంఎస్‌ఎంఈ; సెర్ప్‌; ఎన్‌ఆర్‌ఐ సాధికారత & సంబంధాలు,   నియోజకవర్గం- గజపతి నగరం

ఎం. రామ్‌ప్రసాద్‌ రెడ్డి   

శాఖ- రవాణా; యువజన & క్రీడలు,    నియోజకవర్గం- రాయచోటి

విద్యా ఉద్యోగ సమాచారం

ట్రెండింగ్ కథనాలు