భారత ప్రభుత్వం - మంత్రి మండలి

నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి, సిబ్బంది వ్యవహారాలు, ప్రజాఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వశాఖ, అణుఇంధనం, అంతరిక్ష విభాగాల బాధ్యతలు చూస్తారు. అన్ని ప్రధానమైన విధాన నిర్ణయాలు, ఏ మంత్రికీ కేటాయించని మంత్రిత్వశాఖలు ఆయన పరిధిలోనే ఉంటాయి.

ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి

జగదీప్ ధన్‌ఖడ్
ఉపరాష్ట్రపతి
రాజ్‌నాథ్ సింగ్
రక్షణ శాఖ
అమిత్ షా
హోంశాఖ వ్యవహారాలు, సహకార శాఖ
నిర్మలా సీతారామన్
ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు
మహేంద్ర నాథ్ పాండే
భారీ పరిశ్రమలు
భూపేందర్ యాదవ్
పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులు, కార్మిక, ఉపాధి
స్మృతి జుబిన్ ఇరానీ
మహిళ, శిశు అభివృద్ధి శాఖ
పీయూష్ గోయల్
వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, జౌళి శాఖ
ధర్మేంద్ర ప్రధాన్
విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ, ఔత్సాహిక పారిశ్రామికం
మన్సుఖ్ మాండవీయ
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువులు
రాజ్‌కుమార్ సింగ్
విద్యుత్తు, పునరుత్పాదక ఇంధన వనరులు
గిరిరాజ్ సింగ్
గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ
పశుపతి కుమార్ పరాస్
ఆహార శుద్ధి పరిశ్రమలు
రామచంద్ర ప్రసాద్ సింగ్
ఉక్కు
నితిన్ జైరాం గడ్కరీ
రహదారి రవాణా, జాతీయ రహదారులు
జ్యోతిరాదిత్య సింధియా
పౌరవిమానయానం
నరేంద్ర సింగ్ తోమర్
వ్యవసాయం, రైతు సంక్షేమం
శర్బానంద సోనోవాల్
ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాలు, ఆయుష్ శాఖ
వీరేంద్ర కుమార్
సామాజిక న్యాయం, సాధికారిత
అశ్వినీ వైష్ణవ్
రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఐటీ, కమ్యూనికేషన్లు
కిరణ్ రిజీజు
న్యాయశాఖ
హర్దీప్ సింగ్ పురి
పెట్రోలియం, సహజవాయువు, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం
సుబ్రహ్మణ్యం జయ్శంకర్
విదేశీ వ్యవహారాలు
అర్జున్‌ముండా
గిరిజన వ్యవహారాలు
ప్రహ్లాద్ జోషీ
పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనులు
నారాయణ్ రాణే
సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు
ముఖ్తార్ అబ్బాస్ నక్వీ
మైనారిటీ వ్యవహారాలు
గజేంద్రసింగ్ షెకావత్
జల్‌శక్తి
పురుషోత్తం రూపాలా
మత్స్య, పశు సంవర్థకం, పాడి పరిశ్రమ
జి. కిషన్ రెడ్డి
సాంస్కృతిక, పర్యాటకం, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి
అనురాగ్ సింగ్ ఠాకూర్
సమాచార, ప్రసార శాఖలు, క్రీడలు, యువజన వ్యవహారాలు
భారత ప్రభుత్వం - స్వతంత్ర హోదా సహాయమంత్రులు
జితేంద్ర సింగ్
శాస్త్ర,సాంకేతికాభివృద్ధి, భూ విజ్ఞాన శాస్త్రం (స్వతంత్ర), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది వ్యవహారాలు, ప్రజాఫిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్షం (సహాయ మంత్రి)
రావ్ ఇంద్రజిత్ సింగ్
ప్రణాళిక, గణాంకాలు, కార్యక్రమాల అమలు(స్వతంత్ర) కార్పొరేట్ వ్యవహారాలు(సహాయ మంత్రి)
భారత ప్రభుత్వం - సహాయ మంత్రులు
దర్శన విక్రమ్ జర్దోస్
జౌళి, రైల్వే
భానుప్రతాప్ సింగ్ వర్మ
సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమలు
శోభ కరంద్లాజే
వ్యవసాయం, రైతు సంక్షేమం
రాజీవ్ చంద్రశేఖర్
నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికం, ఎలక్ట్రానిక్స్, ఐటీ
ఎస్.పి.సింగ్ బఘేల్
న్యాయ
అనుప్రియా పటేల్
వాణిజ్యం, పరిశ్రమలు
పంకజ్ చౌదరి
ఆర్థిక
నిత్యానందరాయ్
హోం
సంజీవ్ కుమార్ బాల్యాన్
మత్స్య, పశు సంవర్ధకం, పాడి పరిశ్రమ
సాద్వీ నిరంజన్ జ్యోతి
వినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, గ్రామీణాభివృద్ధి
రామ్‌దాస్ అథావలె
సామాజిక న్యాయం, సాధికారిత
దన్వే రావ్‌సాహెబ్ దాదారావ్
రైల్వే, బొగ్గు, గనులు
క్రిషన్ పాల్
విద్యుత్తు, భారీ పరిశ్రమలు
జనరల్ (రిటైర్డ్) వి.కె.సింగ్
రహదారి రవాణా, రహదారులు, పౌర విమానయానం
అర్జున్‌రామ్ మేఘ్వాల్
పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతికం
అశ్వినీ కుమార్ చౌబే
వినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పులు
ప్రహ్లాద్ సింగ్ పటేల్
జల్‌శక్తి, ఆహార శుద్ధి పరిశ్రమలు
ఫగన్ సింగ్ కులస్థే
ఉక్కు, గ్రామీణాభివృద్ధి
శ్రీపాద యశో నాయక్
ఓడ రేవులు, నౌకాయానం, జల మార్గాలు, పర్యాటకం
వి.మురళీధరన్
విదేశీ వ్యవహారాలు
మీనాక్షి లేఖి
విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక
సోం ప్రకాష్
వాణిజ్యం, పరిశ్రమలు
రేణుకా సింగ్ సరుతా
గిరిజన వ్యవహారాలు
రామేశ్వర్ తేలి
పెట్రోలియం, సహజ వాయువు, కార్మిక, ఉపాధి
కైలాష్ చౌధరి
వ్యవసాయం, రైతు సంక్షేమం
అన్నపూర్ణ దేవి
విద్య
ఏ.నారాయణస్వామి
సామాజిక న్యాయం, సాధికారిత
కౌశల్ కిషోర్
గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి
అజయ్ భట్
రక్షణ, పర్యాటకం
బి.ఎల్.వర్మ
ఈశాన్యప్రాంత అభివృద్ధి, సహకార
అజయ్ కుమార్
హోం
దేవుసిన్హా చౌహాన్
కమ్యూనికేషన్లు
భగవంత్ కుబ
ఎరువులు, రసాయనాలు, ఇంధన పునరుత్పాదక వనరులు
కపిల్ మోరేశ్వర్ పాటిల్
పంచాయతీరాజ్
ప్రతిమ భౌమిక్
సామాజిక న్యాయ, సాధికారిత
సుభాష్ సర్కార్
విద్యా
భగవత్ కిషన్‌రావు కరాడ్
ఆర్థిక
రాజ్‌కుమార్ రంజన్ సింగ్
విదేశీ వ్యవహారాలు, విద్యా
భారతి ప్రవీణ్ పవార్
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
బిశ్వేశ్వర్ టుడు
గిరిజన వ్యవహారాలు, జల్‌శక్తి
శంతను ఠాకూర్
ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాలు
ముంజుపర మహేంద్రబాయి
మహిళా, శిశు అభివృద్ధి, ఆయుష్
జాన్ బార్ల
మైనారిటీ వ్యవహారాలు
ఎల్.మురుగన్
మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, సమాచార, ప్రసార
నిశిత్ ప్రామాణిక్
హోం, యువజన వ్యవహారాలు, క్రీడలు