తెలంగాణ ప్రభుత్వం - మంత్రి మండలి

తమిళిసై సౌందర రాజన్
గవర్నర్

కల్వకుంట్ల చంద్రశేఖర రావు
ముఖ్యమంత్రి, నీటిపారుదల, రెవెన్యూ, సాధారణ పరిపాలన, ప్రణాళిక, గనులు, శాంతి భద్రతలు, కుటుంబ సంక్షేమం, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు
తెలంగాణ ప్రభుత్వం - మంత్రులు - శాఖలు
మహ్మద్ మహమూద్ అలీ
హోం, జైళ్లు, అగ్నిమాపక శాఖలు
కల్వకుంట్ల తారక రామారావు
ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి
తన్నీరు హరీశ్‌రావు
ఆర్థికశాఖ, వైద్య, ఆరోగ్యశాఖ
అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక, దేవాదాయ, న్యాయశాఖ
తలసాని శ్రీనివాస యాదవ్
పశు సంవర్థకం, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ
గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
విద్యుత్ శాఖ
సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్
కొప్పుల ఈశ్వర్
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ, వికలాంగుల, వృద్ధుల సంక్షేమం
ఎర్రబెల్లి దయాకర్‌రావు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా
వి. శ్రీనివాస్‌గౌడ్
ఆబ్కారీ, క్రీడలు, యువజన సేవలు, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు
వేముల ప్రశాంత్‌రెడ్డి
రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహనిర్మాణం
చామకూర మల్లారెడ్డి
కార్మిక ఉపాధి, కర్మాగారాలు, ఉపాధి కల్పన
పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి
విద్యా శాఖ
గంగుల కమలాకర్
బీసీ సంక్షేమం, పౌరసరఫరాలు
పువ్వాడ అజయ్ కుమార్
రవాణా శాఖ
సత్యవతి రాఠోడ్
గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ