imageఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - మంత్రి మండలి

జ‌స్టిస్ ఎస్.అబ్దుల్ న‌జీర్‌

గవర్నర్

నారా చంద్రబాబు నాయుడు 

ముఖ్య‌మంత్రి, సాధారణ పరిపాలన, శాంతిభద్రతలు, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ & ఇతర మంత్రులకు కేటాయించని శాఖలు

imageఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - మంత్రులు - శాఖలు

పవన్‌ కల్యాణ్‌

ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా; అటవీ - పర్యావరణం, శాస్త్ర & సాంకేతికత

నారా లోకేశ్‌

విద్య (మానవ వనరుల అభివృద్ధి); ఐటీ ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్స్‌; ఆర్టీజీ

అచ్చెన్నాయుడు 

వ్యవసాయం; సహకార, మార్కెటింగ్‌, పశుసంవర్థక, పాడి అభివృద్ధి & మత్స్య

కొల్లు రవీంద్ర   

గనులు & భూగర్భ; అబ్కారీ

నాదెండ్ల మనోహర్‌  

ఆహార, పౌర సరఫరాలు; వినియోగదారుల వ్యవహారాలు

పి.నారాయణ  

పురపాలక & పట్టణాభివృద్ధి

వంగలపూడి అనిత

హోం & విపత్తు నిర్వహణ

సత్యకుమార్‌ యాదవ్‌  

ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య

ఎన్‌. రామానాయుడు   

జలవనరుల అభివృద్ధి

ఎన్‌.ఎమ్‌.డి ఫరూక్‌   

లా & జస్టిస్‌, మైనారిటీ సంక్షేమం

ఎ.రామనారాయణ రెడ్డి

దేవదాయ

పయ్యావుల కేశవ్‌

ఆర్థిక; ప్రణాళిక; వాణిజ్య పన్నులు & అసెంబ్లీ వ్యవహారాలు

అనగాని సత్యప్రసాద్‌  

రెవెన్యూ, స్టాంపులు & రిజిస్ట్రేషన్‌

కొలుసు పార్థసారథి    

గృహ, సమాచార - పౌరసంబంధాలు

బాలవీరాంజనేయస్వామి    

సాంఘిక సంక్షేమం; దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం; సచివాలయం & విలేజ్‌ వలంటీర్‌

గొట్టిపాటి రవి  

విద్యుత్తు

కందుల దుర్గేశ్‌   

పర్యటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ

జి. సంధ్యారాణి   

మహిళా & శిశు సంక్షేమం; గిరిజన సంక్షేమం

బీసీ జనార్దన్‌రెడ్డి 

రోడ్లు & భవనాలు; మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు

టీజీ భరత్‌ 

పరిశ్రమలు & వాణిజ్యం; ఆహార శుద్ధి

ఎస్‌.సవిత   

బీసీ సంక్షేమం; ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం; హ్యాండ్లూమ్స్‌ & టెక్స్‌టైల్స్‌

వాసంశెట్టి సుభాష్‌ 

కార్మిక - కర్మాగార - బాయిలర్స్‌ & వైద్య బీమా సేవలు

కొండపల్లి శ్రీనివాస్‌   

ఎంఎస్‌ఎంఈ; సెర్ప్‌; ఎన్‌ఆర్‌ఐ సాధికారత & సంబంధాలు

ఎం. రామ్‌ప్రసాద్‌ రెడ్డి   

రవాణా; యువజన & క్రీడలు