imageభారత ప్రభుత్వం - మంత్రి మండలి

నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా సమస్యలు,  పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్షం, ముఖ్యమైన అన్ని విధాన అంశాలు, మంత్రులకు కేటాయించని ఇతర మంత్రిత్వశాఖలు

ద్రౌప‌ది ముర్ము

రాష్ట్రపతి

జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్   

ఉపరాష్ట్రపతి

రాజ్‌నాథ్‌ సింగ్‌

రక్షణ శాఖ

అమిత్‌ షా

హోంశాఖ వ్యవహారాలు, సహకార శాఖ

నిర్మలా సీతారామన్‌

ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాలు

నితిన్‌ గడ్కరీ

రహదారి రవాణా, జాతీయ రహదారులు 

జగత్‌ ప్రకాశ్‌ నడ్డా  

వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాలు 

శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి     

సుబ్రమణ్యం జైశంకర్‌

విదేశీ వ్యవహారాలు

మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ 

విద్యుత్, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం  

హెచ్‌.డి.కుమారస్వామి 

ఉక్కు, భారీ పరిశ్రమలు 

పీయూష్‌ గోయల్‌

వాణిజ్యం, పరిశ్రమ 

ధర్మేంద్ర ప్రధాన్‌ 

విద్యాశాఖ

జీతన్‌ రామ్‌ మాంఝీ

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు  

రాజీవ్‌ రంజన్‌ (లలన్‌)సింగ్‌ 

పంచాయతీరాజ్, మత్స్య, పాడి, పశుసంవర్ధకం

సర్బానంద సోనోవాల్‌

నౌకాశ్రయాలు, నౌకాయానం, జలరవాణా

వీరేంద్ర కుమార్‌        

సామాజికన్యాయం, సాధికారత

కింజరాపు రామ్మోహన్‌ నాయుడు

పౌర విమానయానం

ప్రహ్లాద్‌ వెంకటేష్‌ జోషి

వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ,  పునరుత్పాదక ఇంధనం

జుయెల్‌ ఓరం

గిరిజన వ్యవహారాలు       

గిరిరాజ్‌ సింగ్‌ 

జౌళిశాఖ

అశ్వినీ వైష్ణవ్‌ 

రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ

జ్యోతిరాదిత్య సింధియా

కమ్యూనికేషన్లు, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి, టెలికాం  

భూపేంద్ర యాదవ్‌          

పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పులు

గజేంద్రసింగ్‌ శెఖావత్‌  

పర్యాటకం, సాంస్కృతిక

అన్నపూర్ణాదేవి    

మహిళాశిశు సంక్షేమం       

కిరణ్‌ రిజిజు    

పార్లమెంటరీ, మైనార్టీ వ్యవహారాలు  

హర్దీప్‌ సింగ్‌ పురీ 

పెట్రోలియం, సహజవాయువు   

మన్‌సుఖ్‌ మాండవీయ 

కార్మిక, ఉపాధి, యువజన, క్రీడలు

గంగాపురం కిషన్‌రెడ్డి    

బొగ్గు, గనులు 

చిరాగ్‌ పాస్వాన్‌ 

ఆహారశుద్ధి పరిశ్రమలు 

సి.ఆర్‌.పాటిల్‌     

జలశక్తి

imageభారత ప్రభుత్వం - స్వతంత్ర హోదా సహాయమంత్రులు

రావ్‌ ఇంద్రజీత్‌ సింగ్‌ 

గణాంకాలు, కార్యక్రమాల అమలు, ప్రణాళిక (స్వతంత్ర),  సంస్కృతి (సహాయమంత్రి)  

జితేంద్ర సింగ్‌ 

శాస్త్రసాంకేతికం, భూవిజ్ఞానం (స్వతంత్ర), ప్రధానమంత్రి  కార్యాలయం, సిబ్బంది, శిక్షణ వ్యవహారాలు, అణుఇంధనం, అంతరిక్షం (సహాయమంత్రి)

అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌     

న్యాయం (స్వతంత్ర), పార్లమెంటరీ వ్యవహారాలు(సహాయ మంత్రి)

ప్రతాప్‌ రావ్‌ గణపత్‌రావ్‌ జాదవ్‌ 

ఆయుష్‌ (స్వతంత్ర), వైద్య, ఆరోగ్యం (సహాయ మంత్రి) 

జయంత్‌ చౌధరి 

నైపుణ్యాభివృద్ధి (స్వతంత్ర), విద్య (సహాయ మంత్రి)

imageభారత ప్రభుత్వం - సహాయ మంత్రులు

జితిన్‌ ప్రసాద  

వాణిజ్యం, పరిశ్రమలు

శ్రీపాద యశోనాయక్‌      

ఇంధనం, పునరుత్పాదక విద్యుత్తు 

పంకజ్‌ చౌధరి     

ఆర్థికం

క్రిషన్‌ పాల్‌ 

సహకారం 

రామ్‌ దాస్‌ అఠావలె    

సామాజిక న్యాయం, సాధికారత 

రామ్‌ నాథ్‌ ఠాకూర్‌   

వ్యవసాయం, రైతు సంక్షేమం

నిత్యానందరాయ్‌  

హోం

అనుప్రియా పటేల్‌ 

వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాలు 

వి.సోమన్న  

జలశక్తి, రైల్వే

పెమ్మసాని చంద్రశేఖర్‌  

గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్లు

ఎస్‌.పి.సింగ్‌ బఘేల్‌  

మత్స్య, పాడి, పశుసంవర్ధకం, పంచాయతీరాజ్‌  

శోభా కరంద్లాజే  

ఎంఎస్‌ఎంఈ, కార్మిక, ఉపాధి 

కీర్తివర్ధన్‌ సింగ్‌   

పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పులు, విదేశాంగ వ్యవహారాలు  

బీఎల్‌ వర్మ  

వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ,  సామాజిక న్యాయం, సాధికారత  

శాంతనూ ఠాకుర్‌  

పోర్టులు, నౌకాయానం, జలరవాణా   

సురేశ్‌ గోపి  

పెట్రోలియం, సహజవాయువు, పర్యాటకం

ఎల్‌.మురుగన్‌   

సమాచార- ప్రసారం, పార్లమెంటరీ వ్యవహారాలు 

అజయ్‌ టాంటా   

రహదారి రవాణా, జాతీయరహదారులు 

బండి సంజయ్‌  

హోం శాఖ 

కమలేశ్‌ పాస్వాన్‌

గ్రామీణాభివృద్ధి

భగీరథ్‌ చౌధరి  

వ్యవసాయం, రైతు సంక్షేమం

సతీశ్‌ చంద్ర దూబే 

బొగ్గు, గనులు

సంజయ్‌ సేథ్‌ 

రక్షణ 

రవ్‌నీత్‌ సింగ్‌ బిటూ   

ఆహారశుద్ధి పరిశ్రమలు, రైల్వే    

దుర్గాదాస్‌ ఉయికె 

గిరిజన వ్యవహారాలు

రక్షా నిఖిల్‌ ఖడ్సే  

యువజన వ్యవహారాలు, క్రీడలు 

సుఖాంత మజుందార్‌ 

విద్య, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి  

సావిత్రి ఠాకుర్‌ 

మహిళ, శిశు సంక్షేమం

టోకన్‌ సాహు

గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి

రాజభూషణ్‌ చౌధరి

జలశక్తి     

భూపతిరాజు శ్రీనివాసవర్మ

భారీ పరిశ్రమలు, ఉక్కు  

హర్ష్‌ మల్హోత్రా

కార్పొరేట్‌ వ్యవహారాలు, రహదారి రవాణా, జాతీయ రహదారులు

నిముబెన్‌ జయంతిభాయ్‌ బాంభణియా

వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ

మురళీధర్‌ మొహోల్‌

సహకారం, పౌరవిమానయానం

జార్జ్‌ కురియన్‌

మైనారిటీ వ్యవహారాలు, మత్స్య, పాడి, పశుసంవర్ధకం   

పబిత్ర మార్గరీటా 

విదేశీ వ్యవహారాలు, జౌళి      

విద్యా ఉద్యోగ సమాచారం

ట్రెండింగ్ కథనాలు