image అంతర్జాతీయ సంస్థలు - అధిపతులు

ఆంటోనియా గుట‌ర‌స్‌

సెక్రటరీ జనరల్, ఐక్యరాజ్యసమితి

అమీనా జె మొహ‌మ్మద్‌

డిప్యూటీ సెక్రటరీ జనరల్, ఐరాస

క్రిస్టలీనా జార్జియెవా

మేనేజింగ్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF)

ఆద్రె అజోలె

డైరెక్టర్ జనరల్, యునెస్కో  

టెడ్రోస్ అంధ‌నోమ్ గెబ్రయేస‌స్‌

డైరెక్టర్ జనరల్, WHO

క్యూ డోంగ్‌యూ 

డైరెక్టర్ జనరల్, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (FAO)

మ‌సాట్సుగు అస‌కావా

ప్రెసిడెంట్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్

అకిన్‌వుమి అడెసిన‌

ప్రెసిడెంట్, ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్

రాఫెల్ గ్రాసి

తాత్కాలిక డైరెక్టర్ జనరల్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA)

హెచ్ఈ ద‌తో లిమ్ జాక్ హ‌య్‌

సెక్రటరీ జనరల్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ASEAN)

ఆగ్నెస్ కాల్మార్డ్

యాక్టింగ్‌ సెక్రటరీ జనరల్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్

జెన్స్ స్టోల్ట్‌న్ బ‌ర్గ్‌

సెక్రటరీ జనరల్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO)

మొహ‌మ్మద్‌ బ‌ర్‌కిందో

సెక్రటరీ జనరల్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (OPEC)

పెట్రీషియా స్కాట్‌లాండ్‌

సెక్రటరీ జనరల్, కామన్వెల్త్

హెచ్‌.ఇ.డాక్ట‌ర్ న‌యీఫ్ ఎం. అల్ హ‌జ‌ర‌ఫ్‌

సెక్రటరీ జనరల్, గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్

లూయిస్ అల్‌మ‌గ్రో

సెక్రటరీ జనరల్, ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్

గెర్డ్ ముల్లర్

డైరెక్టర్ జనరల్, యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (యూఎన్ఐడీఓ)

హెన్రీయెట్టా హెచ్ ఫోర్‌

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యూనిసెఫ్)

ముఖిసా కిటుయి  

సెక్రటరీ జనరల్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (యూఎన్‌సీటీఏడీ)

అచిమ్ స్టీన‌ర్

డైరెక్టర్ జనరల్, యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యూఎన్‌డీపీ)

మథియాస్ కార్మన్

సెక్రటరీ జనరల్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ)

ఫిలిప్పో గ్రంథి   

యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్

గొజి ఒకాంజో ఐవియాలా ‌

డైరెక్టర్ జనరల్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ)

మిచెల్లీ బాచ్‌లెట్‌

హై కమిషనర్, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్

జోన్ డోనోఘ్యూ

ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే)

మౌసా ఫ‌కీ మ‌హ‌మత్‌  

ఛైర్‌పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్

ఛార్లెస్ మైకెల్‌ 

ప్రెసిడెంట్, యూరోపియన్ కౌన్సిల్

థామస్ బాచ్

ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)

శ‌శాంక్ మ‌నోహ‌ర్

ఛైర్మ‌న్‌, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)

సెబాస్టియ‌న్ కో  

ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ అమెచ్యూర్ అథ్లెటిక్ ఫెడరేషన్ (ఐఏఏఎఫ్)

ఉర్సులా వాన్‌డ‌ర్ లియెన్‌

ప్రెసిడెంట్, యూరోపియన్ కమిషన్

అబ్దెల్ ఫ‌త‌హ్ ఎల్ - సిసి 

ఛైర్‌ప‌ర్స‌న్‌, ఆఫ్రికన్ యూనియన్ అసెంబ్లీ

హేగె జీన్ గోబ్‌  

ప్రెసిడెంట్, సౌత్ - వెస్ట్ ఆఫ్రికన్ పీపుల్స్ ఆర్గనైజేన్ (స్వాపో)

న‌టాలియా కనెం

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్‌పీఏ) * గతంలో దీన్ని యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ (యూఎన్ఎఫ్‌పీఏ) అని పిలిచేవారు.

చింతల గోవిందరాజులు  

నాబార్డు ఛైర్మన్

లిగియా నోరోహ్నా 

ఐరాస అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్‌