• facebook
  • whatsapp
  • telegram

AP Formative-3 Exams: 7 నుంచి ఫార్మెటివ్‌-3 పరీక్షలు

 

ఈనాడు, అమరావతి: ఫార్మెటివ్‌-3 పరీక్షలను ఫిబ్రవరి 7 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను తరగతి గది ఆధారిత అంచనా (సీబీఏ) విధానంలో ఓఎమ్మార్‌ షీట్‌తో నిర్వహిస్తారు. విద్యార్థులకు డీసీఈబీ ద్వారా ముద్రించిన పరీక్ష పత్రాలను పంపిణీ చేస్తారు.

 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎల్ఐసీలో ఏఏఓ కొలువులు

‣ బోధన, పరిశోధన రంగాల్లోకి రహదారి!

‣ నవతరం బాలలకు నవోదయ స్వాగతం

‣ ఇష్టపడి చదివితే చాలు!

‣ మళ్లీ మళ్లీ చదవండి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.