• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 26-08-2021 (తెలుగు)

1  హైదరాబాద్‌ విమానాశ్రయంలో అందుబాటులోకి అత్యాధునిక రిలై ఆర్‌ఎల్‌పీ కంటెయినర్లు

వ్యాక్సిన్లు, ఔషధాల వాయు రవాణాలో ఉష్ణోగ్రతల నిర్వహణ ఎంతో కీలకం. చాలా జాగ్రత్తగా వివిధ ప్రాంతాలకు రవాణా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తిలో హైదరాబాద్‌ ముఖ్య కేంద్రంగా మారింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2  న్యాయ సేవా సంస్థ ఛైర్మన్‌గా జస్టిస్‌ ఖాన్విల్కర్‌

సుప్రీంకోర్టు న్యాయ సేవా సంస్థ (లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ) ఛైర్మన్‌గా జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్‌ నియమితులయ్యారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3  పశ్చిమ తీరంలో రోమన్‌ క్యాథలిక్స్‌ మూలాలు 

మన దేశ పశ్చిమ తీరంలోని రోమన్‌ క్యాథలిక్స్‌ మూలాలను సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) కనుగొంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4  ‘న్యూ స్టార్ట్‌.. న్యూ గోల్స్‌’ సదస్సు 

కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లోని ప్రతి అంగుళాన్ని సందర్శకుల స్వర్గ ధామంగా మలచడమే తమ లక్ష్యమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Posted Date : 27-08-2021