ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్టుడే: రాష్ట్రంలోని 237 నర్సింగ్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడో విడత కౌన్సెలింగ్లో 2,440 సీట్లు భర్తీ అయ్యాయని విజయవాడ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఇంకా 466 సీట్లు మిగిలి ఉన్నాయని తెలిపింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.