• facebook
  • whatsapp
  • telegram

Medical Students: వైద్య విద్యార్థుల ఉజ్బెకిస్థాన్‌ బాట

సమర్కండ్‌: ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతుండటంతో వైద్య విద్యార్థులు ఉజ్బెకిస్థాన్‌ బాట పట్టారు. 93ఏళ్ల చరిత్ర కలిగిన సమర్కండ్‌ మెడికల్‌ విశ్వవిద్యాలయంలో భారీగా భారత విద్యార్థులు చేరారు. 2021 వరకూ ఈ వర్సిటీలో 100 నుంచి 150 మంది వరకూ చేరేవారు. ఈ ఏడాది ఈ సంఖ్య 3,000కు చేరింది. ఇందులో ఉక్రెయిన్‌లో చేరినవారు 1,000 మందిదాకా ఉన్నారు. భారీగా వచ్చే విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని, భారత్‌ నుంచి 40 మంది అధ్యాపకులను నియమించామని సమర్కండ్‌ వర్సిటీ ఉప కులపతి జాఫర్‌ అమినోవ్‌ తెలిపారు.
 


 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు

‣ 995 ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కొలువులు

‣ వైరాలజీ సంస్థలో ఉద్యోగాలు

‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!

‣ ఐటీఐ, డిప్లొమాతో సెయిల్‌లో ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.