ఈనాడు, హైదరాబాద్: స్టాఫ్ నర్స్‌ల నియామకాలకు సంబంధించి తాత్కాలిక మెరిట్ జాబితాను ప్రకటించామని... ఏవెiనా అభ్యంతరాలుంటే ఈ నెల 15 సాయంత్రం 5 గంటల వరకు సమర్పించవచ్చని వైద్య, ఆరోగ్యశాఖ నియామకాల బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యంతరాల స్వీకరణ తర్వాత అర్హులైనవారి ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తామని పేర్కొంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.