ఈనాడు, అమరావతి: కొత్తగా ప్రైవేటు వృత్తి విద్య జూనియర్ కళాశాలల ఏర్పాటుకు దరఖాస్తు గడువును జులై 16 వరకు పొడిగించినట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. అనుబంధ గుర్తింపు పొడిగింపు, అదనపు సెక్షన్లు, కొత్త కోర్సుల కోసం 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, అపరాధ రుసుముతో ఆగస్టు 26 వరకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.