విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

TS Inter Supply Hall Ticket: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష హాల్‌టికెట్లు విడుద‌ల‌ 

* మే 24 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. పరీక్ష రాసే విద్యార్థులు ఇంటర్మీడియట్ హాల్‌టికెట్లను ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు రోజుకు రెండో సెషన్లలో పరీక్షలు జరుగనున్నాయి. 


  తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి  


 

Published at : 17-05-2024 19:58:22

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం