• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సంభావ్యత

1. A, B లు స్వతంత్ర ఘటనలు కావడానికి ఆవశ్యక పర్యాప్త నియమం  అని చూపండి. 

సాధన:

⇔ A, B లు స్వతంత్ర ఘటనలు.

2. మూడు పరస్పర వివర్జిత ఘటనల సంభావ్యతలు వరుసగా  

 

సాధన:

3. ఒక వ్యక్తికి మూడు సార్లలో రెండు సార్లు నిజం చెప్పే అలవాటు ఉంది. అతడు ఒక పాచికను దొర్లించి అది '1' అని నివేదిస్తాడు. అది నిజంగా '1' అయ్యే సంభావ్యతను కనుక్కోండి.

సాధన:

4. ఒక నాణాన్ని మూడు సార్లు ఎగరవేశారు అనుకోండి. మూడు బొమ్మలు వచ్చే ఘటన A, మొదటి సారి ఎగరవేసినప్పుడు బొమ్మ వచ్చే ఘటన B అనుకోండి. అప్పుడు A, Bలు అస్వతంత్ర ఘటనలు అని చూపండి.

సాధన:  అస్వతంత్ర ఘటనలకు P(A ∩ B) ≠ P(A) P(B) అని చూపిస్తే సరిపోతుంది.

నాణాన్ని మూడు సార్లు ఎగురవేస్తే

∴ n(S) = 8 = 23

మూడు బొమ్మలు వచ్చే ఘటన A (దత్తాంశం) 

∴ A = {HHH}

∴ P(A) = 1/8

మొదటిసారి ఎగరవేసినప్పుడు బొమ్మ పడే ఘటన B (దత్తాంశం)

∴ B = {HHH, HHT, HTH, HTT}

∴ P(B) = 4/8 = 1/2

A B = {HHH}

∴ P(A B) = 1/8  ...................... (1)

P(A). P(B) = 1/8 . 1/2 = 1/16 ............(2)

(1), (2) ⇒ P(A B) P(A) P(B)

 ∴ A, B లు అస్వతంత్ర ఘటనలు

5. ఒక నిష్పాక్షిక పాచికల యుగ్మాన్ని దొర్లించారు. రెండింటి ముఖాలపై ఒకే సంఖ్య వచ్చే ఘటన A అనుకోండి. రెండింటి ముఖాలపై వచ్చే సంఖ్యల మొత్తం 7 కంటే ఎక్కువయ్యే ఘటన B అనుకోండి. 

సాధన: రెండు పాచికలను దొర్లిస్తే, n(S) = 36 = 62

రెండు పాచికలపై ఒకే సంఖ్య వచ్చే ఘటన A అయితే

 ∴ A = {(1, 1), (2, 2), (3, 3), (4, 4), (5, 5), (6, 6)}

n(A) = 6; P(A) = 6/36 = 1/6 .................... (1)

పాచికల ముఖాలపై 7 కంటే ఎక్కువ వచ్చే ఘటన B అయితే

n(B) = 15; P(B) = 15/36 = 5/12 .................(2)

A B = {(4, 4), (5, 5), (6, 6)}

n(A B) = 3; P(A B) = 3/36 = 1/12 ............(3)


6. ఒక నాణాన్ని మూడు సార్లు ఎగరేయడం, వచ్చిన ఫలితాన్ని రాయడం ఒక క్రీడ. అన్ని ఎగరవేతల్లోనూ ఒకే ఫలితం వస్తే ఒక బాలుడు గెలిచినట్లు, అలా కాకపోతే ఓడినట్లు భావిస్తారు. ఆ బాలుడు క్రీడలో ఓడిపోయే సంభావ్యతను కనుక్కోండి.

సాధన:

n(S) = 8

E = {HHH, TTT}

n(E) = 2; P(E1) = 2/8 = 1/4

ఇది బాలుడు గెలిచే సంభావ్యతను సూచిస్తుంది.

 ∴ బాలుడు ఓడిపోయే సంభావ్యత = 3/4

7. E1 E2 = φ, తో E1, E2 లు రెండు ఘటనలు. అప్పుడు P(E1c E2c) = P(E1c) - P(E2) అని చూపండి.

సాధన: E1, E2 లు ఏవైనా 2 ఘటనలయితే P(E1 E2)c = 1 - P(E1 E2) .............(1)

కానీ P(E1c∩ E2c) = P(E1  E2)c

                               = 1 - P(E1  E2)        [(1) నుంచి]

                               = 1 - [P(E1) + P(E2) - P(E1 E2)]

                               = 1 - P(E1) - P(E2) + P(E1 E2)

                               = P(E1c) - P(E2) + P(φ)        (E1 E2 = φ దత్తాంశం)

= P(E1c) - P(E2) + 0  (... P(φ) = 0)

= P(E1c) - P(E2)

కావున ఫలితం నిరూపితం.

8. ఒకడు ఒక పండుగరోజు A, B, C, D అనే 4 దేవాలయాలను యాదృచ్చిక క్రమంలో దర్శించుకోవాలనుకుంటాడు. అతడు (i) B కి ముందుగా A (ii) B కి ముందుగా A, C కి ముందుగా B లను దర్శించుకునే సంభావ్యతలను కనుక్కోండి.

సాధన: S శాంపుల్ ఆవరణం అయితే

 ∴ n(S) = 24

(i) B కంటే ముందు A ను దర్శించే ఘటన E అనుకుంటే.

 ∴ n(E) = 12

(ii) B కంటే ముందు A, C కంటే ముందు B, లను దర్శించే ఘటన E అనుకుంటే.

 ∴ E = {ABCD, ABDC, ADBC, DABC }

n(E) = 4

9. ఒక వ్యక్తికి ఒక నిర్మాణ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ కంపెనీలోని పనివారు సమ్మెకు దిగే సంభావ్యత 0.65. సమ్మె లేనప్పుడు నిర్మాణ పని సకాలంలో పూర్తయ్యే సంభావ్యత 0.80. సమ్మె ఉన్నప్పటికీ నిర్మాణ పని పూర్తయ్యే సంభావ్యత 0.32 అయితే సకాలంలో పని పూర్తయ్యే సంభావ్యతను నిర్ధారించండి.

సాధన: నిర్మాణం పని సరైన నమయంలో పూర్తయ్యే సంభావ్యత P(E1),

కంపెనీలోని పనివారు సమ్మెకు దిగే సంభావ్యత P(E2) అనుకుందాం.

P(E2) యిస్తే P(E1) కనుక్కోవాలి.

P(E2) = 0.65 దత్తాంశం

10. ఒక కంపెనీలోని ఉద్యోగుల నుంచి అయిదుగురు వ్యక్తులను ఆ కంపెనీ పాలకవర్గ ప్రతినిధులుగా ఎన్నుకున్నారు.

        అయిదుగురు వ్యక్తుల వివరాలు ఇలా ఉన్నాయి:

 క్ర. సం  పేరు  లింగం  వయసు (సం.లో)
 1  హరీష్  పు  30
 2  రోహన్  పు  33
 3  శీతల  స్త్రీ  46
 4  అలీస్  స్త్రీ  28
 5  సలీమ్  పు

 41

పై సమూహం నుంచి ఒక వ్యక్తిని యాదచ్చికంగా ప్రసంగకర్తగా ఎన్నుకొంటే, ఆ వ్యక్తి పురుషుడు  లేదా 35 సంవత్సరాలు పైవడినవాడు అయ్యే సంభావ్యతను కనుక్కోండి.

సాధన: యాదృచ్చికంగా ఎన్నుకున్న వ్యక్తి పురుషుడు అయ్యేఘటన M అనుకుంటే,

 ∴ n(M) = 3

యాదృచ్చికంగా ఎన్నుకున్న వ్యక్తి 35 సం.లు పైబడినవాడు అయ్యే ఘటన A అనుకుంటే,

 ∴ n (A) = 2

వ్యక్తి, పురుషుడు మరియు 35 సం.లు పైబడినవాడు అయ్యే ఘటన M A అనుకుంటే.

 ∴ n(M A) = 1

S శాంపుల్ ఆవరణం అయితే, n(S) = 5C1 = 5

కావలసిన సంభావ్యత

P(M  A) = P(M) + P(A) - P(M A)

11. వందమంది విద్యార్థుల నుంచి 40, 60 మంది విద్యార్థులు ఉండే రెండు సెక్షన్లు ఏర్పడ్డాయి. నీవు, నీ మిత్రుడు ఆ వందమందిలో ఉండి

(i) మీ ఇద్దరూ ఒకే సెక్షన్‌లోకి ప్రవేశించే

(ii)వేర్వేరు సెక్షన్లలోకి ప్రవేశించే సంభావ్యతలను కనుక్కోండి.

సాధన: S శాంపుల్ ఆవరణం అయితే n(S) = 100C2

40 మంది గల సెక్షన్ నుంచి ఇద్దరు విద్యార్థులు ఉండే ఘటన E1 అనుకుంటే.

n(E1) = 40C2

60 మంది గల సెక్షన్ నుంచి ఇద్దరు విద్యార్థులు ఉండే ఘటన E2 అనుకుంటే

n(E2) = 60C2

E1 E2 = φ;  P(E1 E2) = 0

(i) ఇద్దరు విద్యార్థులు ఒకే సెక్షనులోకి ప్రవేశించే సంభావ్యత:

P(E1    E2) = P(E1) + P(E2) - P(E1 E2)

        

(ii) ఇద్దరు విద్యార్థులు వేర్వేరు సెక్షన్లలోకి ప్రవేశించే సంభావ్యత = 1- ఇద్దరూ ఒకే సెక్షనులోకి ప్రవేశించే సంభావ్యత

                       = 1 - P(E1 E2)

          

Posted Date : 05-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌