1. x2 + y2 - 4x - 6y + 5 = 0, x2 + y2 - 2x - 4y - 1 = 0 మరియు x2 + y2 - 6x - 2y = 0 అనే వృత్తాల మూలకేంద్రాన్ని కనుక్కోండి.
సాధన: ఇచ్చిన వృత్తాలు: (S): x2 + y2 - 4x - 6y + 5 = 0
(S'): x2 + y2 - 2x - 4y - 1 = 0
(S''): x2 + y2 - 6x - 2y = 0
S - S' = 0 => -2x - 2y + 6 = 0
=> x + y -3 = 0 ................. (1)
S'- S'' = 0 => 4x - 2y - 1 = 0 ................. (2)
(1) మరియు (2) లను సాధిస్తే, మనకు మూలకేంద్రం వస్తుంది.
2. x2 + y2 + 2ax + c = 0 మరియు x2 + y2 + 2bx + c = 0 అనే వృత్తాలు పరస్పరం స్పృశించుకుంటే అని చూపండి.
సాధన: ఇచ్చిన మొదటి వృత్తం : x2 + y2 + 2ax + c = 0
కేంద్రం : C1(-a, 0)
దత్తాంశం నుంచి : C1C2 = r1 + r2
3. x2 + y2 - 2x + 2y + 1 = 0 మరియు x2 + y2 + 8x - 6y = 0 అనే వృత్తాల ఖండన బిందువు ద్వారా వెళ్తూ మరియు (-1, -2) ద్వారా వెళ్లే వృత్త సమీకరణాన్ని కనుక్కోండి.
సాధన: ఇచ్చిన వృత్తాలు : (S) : x2 + y2 - 2x + 2y + 1 = 0
(S' ) : x2 + y2 + 8x - 6y = 0
మూలాక్షం (L) :
⇒ -10x + 8y + 1 = 0
⇒ 10x - 8y - 1 = 0
సహాక్ష వృత్తసరణి } S + λL = 0
⇒ x2 + y2 - 2x + 2y + 1 + λ(10x - 8y - 1) = 0
⇒ x2 + y2 + (10λ - 2)x + (2 – 8λ) y+ (1 - λλ) = 0
ఇది (-1, -2) బిందువు ద్వారా వెళ్తుంది కాబట్టి
⇒ 1 + 4 - 1 (10λ - 2) - 2 (2 - 8λ) + (1 - λ) = 0
⇒ 5 - 10λ + 2 - 4 + 16λ + 1 - λ = 0
⇒ 5λ + 4 = 0
కావలసిన వృత్తం x2 + y2 - 2x + 2y + 1 - 4/5( kx - 8y - 1) = 0
5(x2 + y2) - 10x + 10y + 5 - 40x + 32y + 4 = 0
5(x2 + y2) - 50x + 42y + 9 = 0
4. x2 + y2 - 6x + 4 = 0 మరియు x2 + y2 - 5x + 4 = 0 అనే వృత్తాల ఖండన బిందువు ద్వారా వెళ్తూ మరియు 3x - 4y = 15 అనే రేఖను స్పృశించే వృత్త సమీకరణాన్ని కనుక్కోండి.
సాధన: ఇచ్చిన వృత్తాలు:
(S) : x2 + y2 - 6x + 4 = 0
(S') : x2 + y2 - 5x + 4 = 0
మూలాక్షం (L) :
⇒ -x = 0
⇒ x = 0
సహాక్ష వృత్తసరణి : S + λL = 0
x2 + y2 -6x + 4 + λ(x) = 0
x2 + y2 + x (λ - 6) + 4 = 0
ఇచ్చిన రేఖ : 3x - 4y - 15 = 0
ఇరువైపులా వర్గం చేస్తే
ఇరువైపులా వర్గం చేస్తే
⇒ 9λ2 + 144 + 72λ = 25λ2 - 300λ + 500
⇒ 16λ2 -372λ + 356 = 0
⇒ 4λ2 - 93λ + 89 = 0
⇒ 4λ2 - 4λ - 89λ + 89 = 0
⇒ 4λ(λ - 1) - 89 (λ - 1) = 0
⇒ (λ - 1) (4λ - 89) = 0
∴ λ = 1; λ = 89/4
కావలసిన వృత్తాలు :
λ = 1 ⇒ x2 + y2 - 6x + 4 + 1 (x) = 0
⇒ x2 + y2 - 5x + 4 = 0
λ = 89/4 ⇒ x2 + y2 - 6x + 4 + 89/4(x) = 0
⇒ 4(x2 + y2) - 24x + 16 + 89x = 0
⇒ 4(x2 + y2) + 65x + 16 = 0
5. x2 + y2 + 4x -14y + 28 = 0 మరియు x2 + y2 + 4x - 5 = 0 అనే వృత్తాల మధ్య కోణాన్ని కనుక్కోండి
సాధన: ఇచ్చిన మొదటి వృత్తం (S) : x2 + y2 + 4x -14y + 28 = 0
కేంద్రం : C1 (-2, 7)
సాధన : x2 + y2 + 2gx + 2fy + c = 0 అనేది కావాల్సిన వృత్త సమీకరణం అనుకుందాం






