ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు
సైన్సు, ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రముఖ పాత్ర వహించేది సమాకలనం. దాని అనువర్తనాలు. సైంటిస్టు లేదా ఇంజినీరు కావాలనుకునే ప్రతి ఇంటర్మీడియట్ గణిత విద్యార్థి సమాకలనం, దాని పద్ధతులపై అవగాహన పెంచుకోవడం తప్పనిసరి. వాస్తవ మూల్య ప్రమేయాలపై అవగాహన, సమాకలన ప్రక్రియను మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
కింది వాటిని గణంచండి.
(ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు)
వాస్తవ మూల్య ప్రమేయాల గురించి తెలియజేసే 'కలన గణితం' గణితశాస్త్రంలో ఒక ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టి విద్యార్థులకు ఈ ప్రమేయాల ప్రదేశం, వ్యాప్తి, వివిధ ధర్మాల గురించి అవగాహన అవసరం.
కింది వాటిని గణించండి.
ప్రశ్నలు - జవాబులు









