• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అవకలన సమీకరణాలు

1.   అంతరంలో y = cosx వక్రంతో పరిబద్ధ వైశాల్యం కనుక్కోండి.

సాధన:

2. x = 4 - y2 మరియు Y - అక్షాల్లో పరిబద్ధ వైశాల్యం కనుక్కోండి.

సాధన:
Y - అక్షం    x = 0  
x  =  4  -  y2   4  -  y2  =  0
   y2 = 4
   y ± 2
   (0, -2), (0, 2) ఖండన బిందువులు
y  =  0    x  =  4     
వక్రాల రేఖాచిత్రం

3. y = tanx మరియు y = cotx, X - అక్షాల్లో    

  అంతరంలో పరిబద్ధ వైశాల్యం కనుక్కోండి.

సాధన:   OABP వైశాల్యం 
            =   వైశాల్యం OAP   +   వైశాల్యం ABP

అవకలన సమీకరణాలు






 

3.  ,x>0,y>0 వాలు కలిగి, బిందువు ద్వారా వెళ్ళే వక్రం సమీకరణాన్ని కనుక్కోండి.


చలరాశుల విభజన రకం

1. (xy2  +  x)dx  +  (yx2  +  y)dy  =  0 ను సాధించండి.


 

2.  ex tanydx  +  (1 - ex)  sec2y dy  =  0 ను సాధించండి.

సాధన : ఇచ్చిన అవకలన సమీకరణం :  ex tanydx  +  (1 - ex) sec2y dy  =  0





సమఘాత సమీకరణాల రకం:

అసమఘాత సమీకరణాల రకం

11. (2x + y + 3)dx = (2y + x + 1)dy ను సాధించండి.
సాధన: ఇచ్చిన అవకలన సమీకరణం

Posted Date : 22-09-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌