• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కిర‌ణ దృశా శాస్త్రం

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు


1. కాంతి నీటిలో 1 కి.మీ. దూరం పయనించడానికి ఎంతకాలం పడుతుంది? (నీటి వక్రీభవన గుణకం 1. 33)
జ: వక్రీభవన గుణకం μ =  


 Cw = 2.25 × 108 మీ./సె.
నీటిలో 1 కి.మీ. దూరం పయనించడానికి కాంతికి పట్టేకాలం 


                                                  

2. నీటి μw = 1.33 అయితే, నీటికి సందిగ్ధ కోణమెంత? వజ్రానికి సందిగ్ధకోణం 24 అయితే, వజ్రం వక్రీభవన గుణకం ఎంత?
జ: నీటికి μw = 1.33 ; C = ?


                                        
             వజ్రానికి, C = 24º,  μ = ?


                                        

3. వక్రీభవన గుణకం 1.5 ఉండే ద్విపుటాకార కటకం ఒక్కో తలం వక్రవ్యాసార్ధం 40 సెం.మీ. అయితే, గాలిలో ఆ కటకం నాభ్యంతరం ఎంత?
జ: ఇక్కడ μ = 1.5; R1 = R2 = 40 సెం.మీ.


                     
             f = - 40 సెం.మీ; రుణాత్మక సంజ్ఞ కటకం పుటాకారమని తెలియజేస్తుంది.

 

4. ఒక గాజు పట్టకం విచలన కోణాలు ఊదా, ఎరుపు రంగులకు వరుసగా 5.23º, 5.15º. పట్టకం విక్షేపక సామర్థ్యం ఎంత?
జ: dV = 5.23º, dR = 5.15º, పసుపురంగుకు  

                                              విక్షేపక సామర్థ్యం  

II. స్వల్ప సమాధాన ప్రశ్నలు


1. రెండు పుటాకార కటకాల నాభ్యంతరాల నిష్పత్తి 1 : 2 ఉండి, వాటి వక్రతావ్యాసార్ధాలు సమానంగా ఉంటే, వాటి వక్రీభవన గుణకాల మధ్య సంబంధాన్ని రాబట్టండి.
జ: ఇచ్చింది =  

   మొదటి కటకానికి  
   రెండో కటకానికి   
(i), (ii) సమీకరణాల నుంచి 
       కానీ           
      కాబట్టి కటకాల వక్రీభవన గుణకాల మధ్య సంబంధం 2(μ2 - 1) = (μ1 - 1).

2. ఒక పట్టకం సీమాంత కోణం ఆ పట్టకం సందిగ్ధ కోణానికి రెండింతలు అని నిరూపించండి.

జ:

పట్టకం కోణం A అనీ, దాని సందిగ్ధకోణం C అని అనుకోండి.

పట్టకం సీమాంతకోణం కాంతికిరణ స్పర్శాత్మక పతనానికి, స్పర్శాత్మక బహిర్గమానానికి పటంలో చూపినట్లు ఉంటుంది.

ఈ దశలో వక్రీభవన కోణాలు సమానంగా ఉండటమే కాకుండా ఒక్కోకోణం 'C' కి సమానంగా ఉంటుంది.   => A = r1 + r2 = C + C = 2C    

కాబట్టి పట్టకం సీమాంత కోణం ఆ పట్టకం సందిగ్ధ కోణానికి రెండింతలు ఉంటుంది.

Posted Date : 03-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌