• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఏకాంత‌ర విద్యుత్ ప్ర‌వాహం  

 ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

1. బెడ్ ల్యాంప్‌లో ఎలాంటి పరివర్తకాన్ని ఉపయోగిస్తారు?

జ: బెడ్‌ల్యాంప్‌లో అవరోహణ పరివర్తకం (Stepdown Transformer) ను ఉపయోగిస్తారు.
 

2. పరివర్తకం పనిచేసేటప్పుడు ఏ దృగ్విషయాన్ని అనుసరిస్తుంది?

జ: పరివర్తకం విద్యుత్ అయస్కాంత ప్రేరణను ఉపయోగించుకుని రెండు వలయాల మధ్య ఉన్న అన్యోన్య ప్రేరణ సూత్రంపై పని చేస్తుంది.

3. ac వలయంలో rms వోల్టేజి విలువ ఎంత?

జ: ac వలయంలో rms వోల్టేజి విలువ

4. కింద ఇచ్చిన శ్రేణి వలయాల్లో అవరోధం ఎంత ?

(i) L మరియు R ; (ii) C మరియు R

జ: L మరియు R వలయ అవరోధం    

C మరియు R వలయ అవరోధం   
 

5. క్షమత్వ ప్రతిరోధానికి, ప్రేరణ ప్రతిరోధానికి సమీకరణాలు రాయండి.

 జ: క్షమత్వం ప్రతిరోధకం  
 ప్రేరక ప్రతిరోధకం 

6. ప్రేరకం, నిరోధకం ఉన్న వలయంలో ప్రేరకంలో ప్రవాహ వృద్ధి, క్షీణతను వర్ణించండి. వివిధ ప్రేరణాల విలువలకు ప్రవాహ వృద్ధి, క్షీణత ఏ విధంగా మారుతుందో చర్చించండి.

జ:

ఒక ప్రేరకాన్ని ఒక నిరోధంతో ఘటానికి పటంలో చూపినట్లు సంధానించాలి. తర్వాత స్విచ్ S ను a కు కలిపినప్పుడు వలయంలో కరెంట్ శూన్యం నుంచి గరిష్ఠ విలువ i0 పెరగడం మొదలవుతుంది.
కిర్కాఫ్ వోల్టేజి నియమాన్ని వలయానికి అనువర్తిస్తే 

    దీన్ని సమాకలనం చేసి తగిన విలువలు ప్రతిక్షేపిస్తే ఏదైనాకాలం t వద్ద ప్రవాహం


           
 సెకన్ల వద్ద వలయంలో విద్యుత్ ప్రవాహం i = 0.63iగ్రాఫ్‌పరంగా విద్యుత్ ప్రవాహవృద్ధి పటంలో చూపినట్లు ఉంటుంది.

ప్రవాహక్షీణత:

వలయంలో స్విచ్ S ను b కి కలిపిన వలయం నుంచి బ్యాటరీ తొలగించినట్లవుతుంది. ఇప్పుడు కిర్కాఫ్ వలయ నియమం ప్రకారం 


 
  దీన్ని సమాకలనం చేసి సాధిస్తే  

 వస్తుంది.

ఈ సమీకరణం కాలం పెరిగే కొద్దీ విద్యుత్ ప్రవాహంలో తరుగుదలను సూచిస్తుంది.


7. కండెన్సర్, నిరోధకం ఉన్న వలయంలో ఆవేశవృద్ధి, క్షీణతను వర్ణించి కాలస్థిరాంకాన్ని నిర్వచించండి.


పటంలో చూపినట్లు వలయాన్ని ఏర్పరచాలి. కీ k ని a కు తాకిస్తే కెపాసిటర్ నెమ్మదిగా ఆవేశం పొందుతుంది. వలయానికి కిర్కాఫ్ రెండో నియమాన్ని అనువర్తిస్తే

 


     

    
RC ని కెపాసిటర్ కాల స్థిరాంకం అంటారు.

కాలం పెరిగే కొద్దీ ఆవేశం ఎలా పెరుగుతుందో పటంలో ఉంది.

ఆవేశ క్షీణత:

వలయంలో కీ k ని b కి కలిపితే కెపాసిటర్ నిర్ణీత రేటులో ఉత్సర్గం పొందుతుంది. ఇప్పుడు వలయానికి కిర్కాఫ్ రెండో నియమం ప్రకారం

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌