* విస్తరణ కొలతలు ప్రాథమికంగా మూడు. అవి
(i) వ్యాప్తి
(ii) మధ్యమ విచలనం
(iii) ప్రామాణిక విచలనం
* అవర్గీకృత దత్తాంశానికి వ్యాప్తి: దత్తాంశంలోని పరిశీలనల శ్రేణి విలువల్లో గరిష్ఠ, కనిష్ఠ విలువల భేదం.
* వర్గీకృత దత్తాంశానికి వ్యాప్తి: అతిపెద్ద తరగతి ఎగువ అవధి, అతిచిన్న తరగతి దిగువ అవధిల ఉజ్జాయింపు భేదం.
* అవర్గీకృత దత్తాంశానికి మధ్యమ విచలనం:
(i) మధ్యమం నుంచి మధ్యమ విచలనం =
(ii) మధ్యగతం నుంచి మధ్యమ విచలనం =
* వర్గీకృత దత్తాంశానికి మధ్యమ విచలనం:
(i) మధ్యమం నుంచి మధ్యమ విచలనం =
(ii) మధ్యగతం నుంచి మధ్యమ విచలనం =
* అవర్గీకృత దత్తాంశానికి విస్తృతి, ప్రామాణిక విచలనం:
* అవిచ్ఛిన్న పౌనఃపున్య విభాజనానికి విస్తృతి, ప్రామాణిక విచలనం: