• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సమాకలనం

* సమాకలన ప్రక్రియను అవకలనానికి విలోమ ప్రక్రియగా పరిగణిస్తాం. అంటే దత్త ప్రమేయానికి చెందిన అవకలజం నుంచి సమాకలన ప్రక్రియ ద్వారా తిరిగి ప్రమేయాన్ని రాబట్టగలం.
* సమాకలనం ఒక రకమైన సంకలనం. సంకలనానికి ఆంగ్లపదం 'summation'. 'S' తో మొదలవుతుంది కాబట్టి సమాకలన ప్రక్రియను ' ∫  ' ద్వారా సూచిస్తాం. 
          
      'c' ను సమాకలన స్థిరాంకం అంటారు. అవకలనం ద్వారా ఇంకా
* అవకలన ఫలితాల నుంచి నేరుగా రాబట్టిన సమాకలన సూత్రాల జాబితాను కిందివిధంగా ఇస్తున్నాం.

ఉదాహరణలు

Posted Date : 20-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌