బ్యాంకు పరీక్షల్లో వేగం, కచ్చితత్వం, నిలకడతనం.. విజయానికి సోపానాలు. పరీక్షల్లో విజయం సాధించడానికి నిర్ణీత సమయంలో ఎక్కువ ప్రశ్నలు సాధించడం ముఖ్యం. కాబట్టి, ప్రశ్నలను వేగంగా సాధించేలా ఉండాలి. ఈ క్రమంలో తప్పులు చేసే అవకాశమెక్కువ. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి. వేగంతోపాటు కచ్చితత్వానికీ ప్రాధాన్యమివ్వాలి. ఈ నిలకడతనాన్ని కొనసాగించాలి. పోటీపరీక్షల్లో తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలను సాధించాల్సి రావడం కనిపిస్తుంటుంది. వీటిల్లో సాధించకుండానే గుర్తించగల ప్రశ్నలుంటుంటాయి. బాగా సాధన చేయడం ద్వారానే ఈ నైపుణ్యం సాధ్యమవుతుంది. అలాగే వేగంగా ప్రశ్నలను సాధించే వివిధ పద్ధతులూ తెలుస్తాయి. ఇవన్నీ పరీక్షలో విజయం సాధించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని ఏమేరకు అలవరచుకున్నారో మోడల్ పేపర్స్ సాధనలో తెలుసుకోవచ్చు. వీలైనంతవరకూ మోడల్ పేపర్స్‌ను అసలు పరీక్ష మాదిరిగానే ఆన్లైన్లో ప్రయత్నించాలి. పరీక్ష సమయానికి నిర్ణీత సమయంలో 90% ప్రశ్నలను 95% కచ్చితత్వంతో సాధించగలిగేలా సాధన చేయాలి. ప్రిలిమ్స్ వరకూ దాని తరహాలోనే, ఆపై మెయిన్స్‌ను దాని తరహాలోనే మాదిరి పరీక్షలు రాయాలి. సమయాన్ని ప్రణాళికబద్ధంగా వినియోగించుకుని, నిబద్ధతతో సన్నద్ధమైతేనే విజయం సాధ్యమవుతుంది.
ఆ మూడే కీలకం
Posted Date : 07-02-2021
గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.
ప్రత్యేక కథనాలు
- ఎస్బీఐలో 6160 అప్రెంటిస్ ఖాళీల భర్తీ
- ఎస్బీఐలో.. అందుకోండి అత్యుత్తమ శిక్షణ!
- అతిపెద్ద బ్యాంకులో అత్యుత్తమ శిక్షణ
- క్లర్కు కొలువులకు పిలుపు
- బ్యాంకు కొలువుకు సిద్ధమేనా?
- ఉద్యోగ ఖాతా తెరుస్తారా!
పాత ప్రశ్నపత్రాలు
- ఎస్బీఐ క్లర్క్స్ - 2014
- ఎస్బీఐ క్లర్క్స్ - 2014
- ఎస్బీఐ క్లర్క్స్ - 2012
- ఎస్బీఐ క్లర్క్స్ - 2012
- ఎస్బీఐ క్లర్క్స్ - 2012
విద్యా ఉద్యోగ సమాచారం
- TET Coaching: మైనారిటీ విద్యార్థులకు టెట్‌లో ఉచిత శిక్షణ
- Latest Current Affairs: 25-07-2024 Current Affairs (English)
- Latest Current Affairs: 25-07-2024 కరెంట్ అఫైర్స్ (తెలుగు)
- SCCL Exam Schedule: ఆగస్టు 6, 7 తేదీల్లో సింగరేణి నియామక పరీక్షలు
- AP JOBS: ఆరోగ్య శాఖలో ఇంకా 25 వేల ఉద్యోగాలు ఖాళీ
- Polycet: నేటి నుంచి పాలిసెట్ ప్రత్యేక విడత ప్రవేశాలు
నమూనా ప్రశ్నపత్రాలు
- ఎస్బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్ - 7 2016
- ఎస్బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్ - 3 2018
- ఎస్బీఐ క్లర్క్స్ మెయిన్స్ - 2 2018
- ఎస్బీఐ క్లర్క్స్ మెయిన్స్ - 3 2018
- ఎస్బీఐ క్లర్క్స్ మెయిన్స్ - 1 2018