• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NHPC: ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌లో 51 ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలు 

ఫరీదాబాద్ (హరియాణా)లోని ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్… వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌షిప్ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

ఖాళీల వివరాలు:

ఐటీఐ అప్రెంటిస్: 51 ఖాళీలు

ట్రేడులు: డ్రాఫ్ట్స్‌మ్యాన్(సివిల్), డ్రాఫ్ట్స్‌మ్యాన్(మెకానికల్), కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్‌ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, సెక్రటేరియల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్(హిందీ).

అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 

శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.

వయస్సు: 04.10.2023 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04.10.2023.

మరింత సమాచారం... మీ కోసం!

‣ సెక్యూరిటీ ప్రెస్‌లో 108 కొలువులు

‣ బైపీసీతో బంగారు భవిష్యత్తు!

‣ చక్కర సంస్థలో తియ్యని కోర్సులు!

‣ ‘పది’తో 1558 కేంద్ర కొలువుల భర్తీ

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 14-09-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :