• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIPER JEE:  నైపర్‌ జేఈఈ 2024- పీహెచ్‌డీ ప్రోగ్రాం 

గువాహటిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(నైపర్‌-జి)… నైపర్‌ జేఈఈ 2024 ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న నైపర్‌ క్యాంపస్‌లలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. 

నైపర్‌ క్యాంపస్‌లు: అహ్మదాబాద్, గువాహటి, హాజీపూర్, హైదరాబాద్, కోల్‌కతా, రాయ్‌బరేలి, ఎస్‌ఏఎస్‌ నగర్.

పరీక్ష వివరాలు:

* నైపర్‌ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) 2024- పీహెచ్‌డీ ప్రోగ్రాం

విభాగాలు: బయోలాజికల్ సైన్సెస్- 32, ఫార్మాస్యూటికల్ సైన్సెస్- 24, కెమికల్ సైన్సెస్- 15, ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్- 2.

మొత్తం సీట్ల సంఖ్య: 73.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎస్‌(ఫార్మసీ), ఎంఫార్మసీ, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్సీ, ఎండీ, ఎండీఎస్‌, ఎంవీఎస్సీ, ఎంబీఏ, ఫార్మా డీతో పాటు జీప్యాట్‌/ గేట్‌/ నెట్‌ ఇతర జాతీయ ఫెలోషిప్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఉమ్మడి ప్రవేశ పరీక్ష, ఫిజికల్ ఇంటర్వ్యూ, కౌన్సెలింగ్‌ ఆధారంగా.

తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24-05-2024.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి


 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 01-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :