• facebook
  • twitter
  • whatsapp
  • telegram

CUJ: ఝార్ఖండ్‌ సెంట్రల్ యూనివర్సిటీలో టీచింగ్ ఉద్యోగాలు 

రాంచీలోని ఝార్ఖండ్ సెంట్రల్ యూనివర్సిటీ (సీయూజే).. రెగ్యులర్‌ ప్రాతిపదికన కింది విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు..

1. ప్రొఫెసర్‌: 12 పోస్టులు

2. అసోసియేట్ ప్రొఫెసర్‌: 17 పోస్టులు

3. అసిస్టెంట్ ప్రొఫెసర్‌: 08 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 37 పోస్టులు

విభాగాలు: ఆంథ్రోపాలజీ అండ్‌ ట్రైబల్ స్టడీస్‌, ఇంగ్లిష్ స్టడీస్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఎనర్జీ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, జాగ్రఫీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్,  మాస్ కమ్యూనికేషన్‌, ఎకనామిక్స్‌ అండ్ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు  పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,44,200- రూ.2,18,200, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,31,400- రూ.2,17,100, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ.57,700- రూ.1,82,400.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 15-08-2024.



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

‣ బీటెక్‌, బీఎస్సీ అర్హతతో కొలువులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter,Share chatGoogle News Subscribe our Youtube Channel.

Important Links

Posted Date: 20-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :