• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIMV: వైజాగ్‌ ఐఐఎంలో నాన్‌ టీచింగ్‌ ఖాళీలు 

విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎంవీ)..  రెగ్యులర్‌ ప్రాతిపదికన కింది నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు...

1. జూనియర్‌ సూపరింటెండెంట్: 06 పోస్టులు

2. జూనియర్‌ టెక్నికల్ సూపరింటెండెంట్: 01 పోస్టు

3. అకౌంటెంట్‌: 01 పోస్టు

4. సీనియర్‌ సూపరింటెండెంట్: 01 పోస్టు

5. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌: 02 పోస్టులు

6. అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌: 03 పోస్టులు

7. సూపరింటెండింగ్ ఇంజినీర్‌: 01 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 15

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (మార్కెటింగ్/ ఫైనాన్స్‌ అండ్ అకౌంట్స్‌/ఐటీ), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తుకు చివరి తేదీ: 24.07.2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ పాఠాలు అర్థం కావడం లేదా?

‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!

‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?

‣ పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 19-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :