• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NCGTC: ఎన్‌సీజీటీసీ, ముంబయిలో మేనేజీరియల్‌ పోస్టులు 

ముంబయిలోని నేషనల్‌ క్రెడిట్‌ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌సీజీటీసీ).. ఖాళీగా ఉన్న మేనేజీరియల్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు...

1. డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌: 01 పోస్టు

2. అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్: 01 పోస్టు

3. మేనేజర్‌ (ఆపరేషన్స్‌): 01 పోస్టు

4. మేనేజర్‌ (ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ): 01 పోస్టు

5. అసిస్టెంట్ మేనేజర్ (ఆపరేషన్స్‌): 01 పోస్టు

6. అసిస్టెంట్ మేనేజర్‌ (ఐటీ): 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 06 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ), సీఏ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01-07-2024 నాటికి డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ పోస్టుకు 50 ఏళ్లు, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్ పోస్టుకు 45 ఏళ్లు, మేనేజర్‌ పోస్టుకు 35 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టుకు 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ స్ర్కీనింగ్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను స్వావలంబన్ భవన్‌, సీ-11, జీ-బ్లాక్‌, బాంద్రా-కుర్లా కాంపెక్స్‌, బాంద్రా ఈస్ట్‌ చిరునామాకు పంపాలి.

ఈ-మెయిల్‌: recruitments@ncgtc.in
దరఖాస్తు చివరి తేదీ: 07-08-2024.


మరింత సమాచారం... మీ కోసం!

‣ పాఠాలు అర్థం కావడం లేదా?

‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!

‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?

‣ పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter,Share chatGoogle News Subscribe our Youtube Channel.

Important Links

Posted Date: 20-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :