• facebook
  • twitter
  • whatsapp
  • telegram

AUDOA: ఏయూ విశాఖపట్నంలో ఇంటిగ్రేటెడ్ బీబీఏ-ఎంబీఏ ప్రోగ్రామ్ 

విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌… 2024-2025 విద్యా సంవత్సరానికి మూడేళ్ల బీబీఏ, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీబీఏ-ఎంబీఏ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇంటిగ్రేటెడ్‌ బీబీఏ-ఎంబీఏ ప్రోగ్రామ్‌లో మొదటి మూడేళ్ల తర్వాత కోర్సు నుంచి వైదొలిగే వీలుంది. వీరికి బీబీఏ డిగ్రీ ప్రదానం చేస్తారు.

కోర్సు వివరాలు…

* బీబీఏ, ఇంటిగ్రేటెడ్ బీబీఏ-ఎంబీఏ ప్రోగ్రామ్

* ఇంటిగ్రేటెడ్ బీబీఏ-ఎంబీఏ ప్రోగ్రామ్ సీట్లు: 120.

స్పెషలైజేషన్లు: మార్కెటింగ్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, హోటల్ మేనేజ్‌మెంట్.

అర్హత: 50% మార్కులతో 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయం, ఆంధ్ర యూనివర్సిటీ, విజయనగర్ ప్యాలెస్, పెదవాల్తేర్, విశాఖపట్నం చిరునామాకు పంపించాలి. 

ముఖ్య తేదీలు...

ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18-05-2024.

గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ తేదీలు: 20-05-2024 & 22-05-2024.

సీట్ల కేటాయింపు: 23-05-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

‣ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 28-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :