• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Natwest: నాట్‌వెస్ట్ గ్రూప్‌లో కస్టమర్ సర్వీస్ పోస్టులు 

నాట్‌వెస్ట్ గ్రూప్ కంపెనీ.. కస్టమర్ సర్వీస్ & ఆపరేషన్స్ డెలివరీ మేనేజర్, ఏవీపీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు వివరాలు:

* కస్టమర్ సర్వీస్ & ఆపరేషన్స్ డెలివరీ మేనేజర్, ఏవీపీ పోస్టులు

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. ఆపరేషన్స్‌, ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్రొడక్ట్స్‌పై పరిజ్ఞానం, డెవలప్‌ బిజినెస్‌ అండ్‌ టెక్నికల్‌ ఆర్కిటెక్చర్స్‌లలో పని చేసే సామర్థ్యం, ​టెక్నాలజీ గవర్నెన్స్‌, ఇంటర్నల్‌ అండ్‌ ఎక్స్‌టర్నల్‌ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌పై అవగాహన కలిగి ఉండాలి.

జాబ్ లొకేషన్: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

‣ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 28-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :