• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Wipro: విప్రోలో అసోసియేట్ అనలిస్ట్ పోస్టులు 

విప్రో కంపెనీ... అసోసియేట్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

కంపెనీ: విప్రో

పోస్టు: అసోసియేట్ అనలిస్ట్

అర్హత: డిగ్రీ.

నైపుణ్యాలు/ అనుభవం: బ్యాంకింగ్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంకింగ్‌, కేవైసీ బిజినెస్‌ డొమెస్టిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌, క్లయింట్/ క్లయింట్ మేనేజర్/ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ నైపుణ్యాలు, బ్యాంకింగ్‌ సర్వీస్‌లపై పరిజ్ఞానం.

జాబ్ లొకేషన్: చెన్నై.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


Some more information 

"From Campus to Millions: The Remarkable Journey of Yasir M."

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 11-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :