• facebook
  • twitter
  • whatsapp
  • telegram

HSBC: హెచ్‌ఎస్‌బీసీలో ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టులు 

హెచ్‌ఎస్‌బీసీ (హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్) కంపెనీ.. సీఏ ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

* సీఏ ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టులు.

అర్హత: కామర్స్/ బిజినెస్ మేనేజ్‌మెంట్/ ఎకనామిక్స్/ ఫైనాన్స్‌లో డిగ్రీ ఉత్తీ్ర్ణత. పైథాన్‌, పవర్‌ బీఐ, ట్యాబ్ల్యూ, లుకర్ తదితర టెక్నికల్‌ డొమైన్‌లలో పరిజ్ఞానం ఉండాలి.

జాబ్ లొకేషన్: ముంబయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎన్నికల శాస్త్రాన్ని ఎంచుకుందామా!

‣ పరీక్ష యాంగ్జైటీ.. తగ్గేది ఇలా!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

‣ రైల్వే రక్షణ వ్యవస్థలో మీరూ భాగమవుతారా?!


 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 02-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :