• facebook
  • twitter
  • whatsapp
  • telegram

YASH: యాష్‌ టెక్నాలజీస్‌లో సాప్-ట్రైనీ కన్సల్టెంట్ పోస్టులు 

యాష్‌ టెక్నాలజీస్ కంపెనీ... ఎస్‌ఏపీ-ట్రైనీ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

* సాప్‌-ట్రైనీ కన్సల్టెంట్ పోస్టులు

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు 0-1 ఏళ్ల పని అనుభవం. బీబీపీ, సొల్యూషన్ డిజైన్, ఎఫ్‌ఎస్‌, టెస్ట్ స్క్రిప్ట్‌లు, టైమ్‌షీట్‌ ప్రాజెక్ట్‌ల్లో పని అనుభవం. కస్టమర్‌ బిజినెస్ డొమైన్‌, టెక్నాలజీ సూట్ తదితరాలపై పరిజ్ఞానం అవసరం.

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్ ద్వారా.



 

Some more information

"From Classrooms to Boardrooms: Yasir M.'s Triumph"


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel

Important Links

Posted Date: 09-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :