• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Genpact: జెన్‌పాక్ట్‌లో ప్రాసెస్ అసోసియేట్ అండర్ రైటింగ్ పోస్టులు 

జెన్‌పాక్ట్ కంపెనీ, హైదరాబాద్.. ప్రాసెస్ అసోసియేట్ - అండర్ రైటింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

కంపెనీ: జెన్‌పాక్ట్, హైదరాబాద్.

పోస్టు: ప్రాసెస్ అసోసియేట్ - అండర్ రైటింగ్.

అర్హత: ఏదైనా డిగ్రీ.

నైపుణ్యాలు/ పరిజ్ఞానం: నైపుణ్యాలు, బీపీఓ లేదా క్యాప్టివ్ తదితరాల్లో పని అనుభవం. కమాండ్, ఎక్సెల్ టూల్స్, ఎంఎస్‌ ఎక్సెల్, ఎంఎస్‌ వర్డ్‌, టైపింగ్ స్కిల్స్‌.

జాబ్ లొకేషన్: హైదరాబాదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఈ డిప్లొమాలు ప్రత్యేకం

‣ నవోదయలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 18-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :