• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో డేటా అనలిస్ట్ పోస్టులు 

మైక్రోసాఫ్ట్ కంపెనీ.. డేటా అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

పోస్టు వివరాలు:

* డేటా అనలిస్ట్ పోస్టులు

అర్హత: స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, అనలిటిక్స్, డేటా సైన్స్, ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్, ఎకనామిక్స్ లేదా సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్‌క్యూఎల్‌, డేటాబేస్‌లో పని అనుభవం. డేటా క్లీనింగ్, ఎవాంజెలిజం,· ఇంటిగ్రేషన్, ఇంటెగ్రిటీ, ·మైనింగ్ డేటా విజువలైజేషన్ తదితరాల్లో నైపుణ్యాలు కలిగి ఉండాలి.

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

Some more information

"Beyond Expectations: How Yasir M. Defied the Odds"


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel

Important Links

Posted Date: 09-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :