• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Wipro: విప్రోలో ప్రొడక్షన్ ఏజెంట్ ఉద్యోగాలు 

విప్రో కంపెనీ... ప్రొడక్షన్ ఏజెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

* ప్రొడక్షన్ ఏజెంట్ పోస్టులు

అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ (ఆనర్స్/ జనరల్). అడ్‌వర్డ్స్‌, అడ్‌సెన్స్‌లపై ప్రాథమిక అవగాహన. ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్ నైపుణ్యాలు. క్రోమ్‌, గూగుల్‌ షీట్‌లు, డాక్స్, స్లయిడ్‌లు, డ్రైవ్ తదితర టూల్స్‌లపై పరిజ్ఞానం. ఆన్‌లైన్ యాడ్స్‌, మార్కెటింగ్, గూగుల్‌ యూట్యూబ్‌, మానిటైజేషన్ పాలసీ, కంటెంట్ మేనేజ్‌మెంట్ ప్రాసెస్‌లో పని అనుభవం ఉండాలి.

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.



Some more information 
   
"Celebrating Excellence: Yasir M.'s Extraordinary Achievement"

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 09-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :