• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Deloitte: డెలాయిట్‌లో రిస్క్ అడ్వైజరీ పోస్టులు 

డెలాయిట్ కంపెనీ... రిస్క్ అడ్వైజరీ- ఏ & ఐసీ - కన్సల్టెంట్ - ఇంటర్నల్ ఆడిట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

* రిస్క్ అడ్వైజరీ - ఏ & ఐసీ - కన్సల్టెంట్ - ఇంటర్నల్ ఆడిట్ పోస్టులు

అర్హత: బీకాం/ఎంకాం ఉత్తీర్ణత. ఇంటర్నల్ ఆడిట్‌లో 0-1 సంవత్సరం నాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డొమైన్‌లో పని అనుభవం. ఫైనాన్స్‌ సర్వీస్‌ ఇండస్ట్రీ అండ్‌ ప్రాసెస్‌ అండ్‌ సిస్టమ్‌లపై పరిజ్ఞానం ఉండాలి.

జాబ్ లొకేషన్: ముంబయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

Some more information 
 
"Celebrating Excellence: Yasir M.'s Extraordinary Achievement"

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 10-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :