• facebook
  • twitter
  • whatsapp
  • telegram

DELOITTE: డెలాయిట్‌లో అసోసియేట్‌ అనలిస్ట్‌ పోస్టులు 

డెలాయిట్‌ కంపెనీ... అసోసియేట్‌ అనలిస్ట్‌- ఎంగేజిమెంట్‌ కంట్రోలర్‌-యూఎస్‌ఐ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

కంపెనీ: డెలాయిట్‌ 

పోస్టు: అసోసియేట్‌ అనలిస్ట్‌ - ఎంగేజ్‌మెంట్‌ కంట్రోలర్‌-యూఎస్‌ఐ

అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ. 

పని అనుభవం: 0-1 సంవత్సరం.

నైపుణ్యాలు/ పరిజ్ఞానం: సాప్‌, ఎంఎస్‌ ఎక్సెల్, వర్డ్, పవర్‌ పాయింట్‌, డేటా వ్యాలిడేషన్, ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్.

జాబ్‌ లొకేషన్: హైదరాబాదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.


Some more information 

"From Campus to Millions: The Remarkable Journey of Yasir M."

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 11-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :