• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో డేటా అనలిస్ట్ పోస్ట్‌లు 

హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ కంపెనీ.. డేటా అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

పోస్టు: డేటా అనలిస్ట్ పోస్టు

అర్హత: స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, అనలిటిక్స్, డేటా సైన్స్, ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్, ఎకనామిక్స్ లేదా సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ.

నైపుణ్యాలు/అనుభవం: ఎస్‌క్యూఎల్‌, డేటాబేస్ అనుభవం. డేటా క్లీనింగ్,· ఇంటిగ్రేషన్, మైనింగ్,· డేటా విజువలైజేషన్ తదితర నైపుణ్యాలు.

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

Some more information 

"From Campus to Millions: The Remarkable Journey of Yasir M."

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 12-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :