• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Myntra: మింత్రాలో నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ స్పెషలిస్ట్ పోస్టులు 

మింత్రా కంపెనీ... అసోసియేట్-నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

* అసోసియేట్-నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ స్పెషలిస్ట్ పోస్టులు

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. పవర్‌ పాయింట్‌, ఎంఎస్‌ ఆఫీస్‌లో నైపుణ్యాలు. నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ టూల్స్, సిస్టమ్స్‌, కమ్యూనికేషన్, అనలిటికల్‌ స్కిల్స్‌ ఉండాలి.

జాబ్ లొకేషన్: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
 

మరింత సమాచారం... మీ కోసం!

ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ అడ్మిషన్లు 

ఏపీ లాసెట్‌/ పీజీఎల్‌సెట్‌-2024 

ఎన్ఎస్‌యూ కాన్పూర్‌లో ప్రవేశాలు 

ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు

కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 02-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :